Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Tirumala Rooms Updates | Tirumala Rooms Information | Rooms Available Tirumala tirupathi

తిరుమల లో అడ్వాన్స్ రూమ్ బుకింగ్ 90 రోజులు ముందుగా బుక్ చేస్కోవచ్చు . టీటీడీ వారు డిసెంబర్ , జనవరి ,  ఫిబ్రవరి వరకు విడుదల చేస్తే ఇప్పుడు ఫిబ్రవరి నెల మాత్రమే టికెట్స్ అందుబాటులో ఉన్నాయి . 

వాటిలో 3,4,10,11,24 తేదీలు ఖాళీగా లేవు. మరిన్ని వివరాలకు క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 
> Tirumala Seva tickets Released
> Tirumala Room Booking Imp Information
>  Tirumala Tour Complete Information in Telugu


Tirumala Room Booking Important Points :
Please read the Instructions before proceeding with the booking
@ Accommodation will not be provided for a single person
@ Pilgrim can book accommodation, with a minimum of 1 day in advance and maximum of 90 days.
@ Pilgrim can book only one room. Subsequent booking can be done only after 90 days from the last availed accommodation date of Tirumala and Tirupati Separately.

@ Multiple Selection of accommodation is not allowed 
@ The ID proof given during booking process should be carried ( original copy ) for availing an accommodation
@ No Cancellation will be allowed one day before the availing date

Comments