Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Tirumala TTD SEVA TICKETS Released For March 2018 | Tirumala Updates | HTG


తిరుమల శ్రీవారి సేవ టికెట్స్ మార్చ్ నెలకు విడుదల చేశారు . 1-12-20017 ఉదయం 10 గంటల నుంచి టికెట్స్ బుక్ చేస్కోవచ్చు. 8-12-2017 మధ్యాహ్నం 12 గంటల వరకు బుక్ చేసుకోవడానికి సమయం ఇస్తారు. TTD SEVA ONLINE website లో టికెట్స్ బుక్ చేస్కోవాలి . ఏ సేవ ఎన్నిగంటలకు ఉంటుంది టికెట్స్ ధర ఎంత ? ఎన్ని గంటలకు మనం లైన్ లో నిలబడాలి తదితర వివరాలు కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.


Tirumala Seva Tickets More Infohttps://goo.gl/7uu2CQ


Registration electonic DIP for march 2018 for thomala, archana, stadala padapadmaradhana, suprabhatam and nijapada darshanam will commence w.e.f 1-12-2018 10 am Interested pilgrims may register form 1-12-2017 10 am to 8-12-2017 am . 
selected list will be published in the website on 8-12-2017 12 pm SMS/ Email alerts will be sent to Pilgrim Registered Mobile Number. 
. TTD Toll free Numbers 1800425333333

Tirumala Related Information :

Keywords :
tirumala seva tickets, tirumala online seva, tirumala seva online, tirumala online tickets,

Comments