Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు.

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Tirumala Suprabhatam Tickets | Tirumala Seva Tickets Details | Book Now Seva Tickets


మార్చి 20న ఆన్‌లైన్‌లో శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లు విడుద‌ల‌..
తిరుమల వెళ్ళినప్పుడు స్వామి వారి దర్శనం .. కేవలం కొన్ని క్షణాలు మాత్రమే దూరం నుంచి దర్శిస్తేనే చాలా గొప్ప ఫీలింగ్ మనకు కలుగుతుంది..అలాంటిది స్వామి వారిని ఒక్కో గడప దాటుతూ స్వామి వారిని మొదటి గడప నుంచే దర్శిస్తే అద్భుతం కదా..


జీవితం లో ఒక్కసారైనా స్వామి వారిని ఎటువంటి తోపులాట లేకుండా బాగా దూరంనుంచి కాకుండా స్వామి వారి దగ్గరకు అతి దగ్గరకు వెళ్లి దర్శింస్తే చాలు ఇక ఈ జన్మకు ఈ అద్భుతమైన దర్శనం చాలు తండ్రి అంటూ నమస్కారం చేస్తూ .. రండి సర్ మీ వెనుక చాలామంది ఉన్నారు అన్నప్పుడు మరో సారి అవకాశం ఇవ్వి స్వామీ అంటూ బయటకు వస్తాం ..
సుప్రభాతం , నిజపాద దర్శనం , తోమాల సేవ , అష్టదల పాద పద్మారాధన. ఈ సేవలకు స్వామి వారిని దగ్గర నుంచి చూడవచ్చు..
ఈ సేవలకు బయట చాలా అతికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు ..
సుప్రభాతం .. 1000
నిజపాద దర్శనం .. 1500
తోమాల.. 5000
అష్టదల .. కష్టం అని చెప్పేస్తారు..
నిజానికి
సుప్రభాతం .. 120
నిజపాద దర్సనం .. 220


సామాన్య భక్తులు సైతం ఈ సేవలకు వెళ్ళవచ్చు ..
కొందరికి టికెట్స్ బుక్ చేస్కోవడం తెలియక అయితే .. మరి కొందరు ఈ బిజీ లైఫ్ లో ఎప్పుడు టికెట్ విడుదల చేస్తారో .. ఎప్పుడు బుక్ చేయాలిని కొందరు. బుక్ చెయ్యడం తెలిసిన మరిచి పోయేవారు కొందరు. వారందరి కోసమే హిందూ టెంపుల్స్ గైడ్ నుంచి టికెట్స్ బుక్ చేయడం జరుగుతుంది.

టికెట్స్ కావాల్సినవాళ్ళు :
👉 మీ ఆధార్ కార్డ్ లు ( ఇద్దరివి )
👉 ఒక్క టిక్కెట్ పై ఇద్దరికి మాత్రమే బుక్ చేయగలం
👉 ఒక్కరి ఫోటో కూడా కావాలి  ( పాస్పోర్ట్ ఫోటో )
👉 సేవ టిక్కెట్ బుక్ అయినప్పుడు తిరుమలలో రూమ్స్ ఖాళీలను బట్టి మీకు రూమ్ కూడా బుక్ చేయడం జరుగుతుంది .
👉 ఇప్పుడు టికెట్స్ లక్కీ డ్రా ద్వారా టికెట్స్ ఇస్తున్నారు .. ఒక నెల మీకు రాకపోతే తరువాత నెల ప్రయత్నిస్తాను .
👉 మీకు టికెట్ వచ్చే వరకు గరిష్టంగా ఒక సంవత్సరం పాటు నేను ప్రయత్నిస్తాను ..
👉 మీరు ఈ సర్వీస్ కు సంవత్సరానికి 200/- ఇవ్వాలి .
👉 మీ ఆధార్ కార్డు లు పంపించిన తరువాత నా అకౌంట్ నెంబర్ పంపిస్తాను.
👉 మీకు డౌట్స్ ఉంటే 8247325819 నెంబర్ కు వాట్స్ యాప్ చేయండి .. నేనే మీకు కాల్ చేస్తాను. 


సాధారణంగా అడిగే ప్రశ్నలు : 
1. టికెట్ ఎప్పటికి బుక్ చేస్తారు ?
మేము ప్రతినెల ప్రయత్నిస్తాము .. లాటరీలో మీకు రావాలి 
2. ఎన్ని రోజులు ముందు నాకు తెలుస్తుంది ?
మీరు సేవ టికెట్ వస్తే మూడు నెలల ముందే తెలుస్తుంది . 
3. ఒక టికెట్ కి 200/- లేదా ఇద్దరికీ 200/- తీసుకుంటారా ?
ఒక టికెట్ పై ఇద్దరు వెళ్ళవచ్చు మేము ఒక టికెట్ కి 200/- తీసుకుంటాము 
4. టికెట్ లాటరీలో వచ్చినప్పుడు మీరు అధనంగా ఏమైనా తీసుకుంటారా ?
మేము మీ దగ్గర  ఏమి తీసుకోము 
5. టికెట్ బుక్ చేసింది లేనిది మాకు ఎలా తెలుస్తుంది ?
మీకు టీటీడీ నుంచి మెసేజ్ వస్తుంది 
6. మీకు డబ్బులు ఎలా ఇవ్వాలి ?
గూగుల్ పే , పెటియం ద్వారా చేయవచ్చు . 
7. మాకు టికెట్ కన్ఫర్మ్ గా వస్తుందా ?
అది చెప్పలేము , అందుకనే ఒక సంవత్సరం పాటు ప్రయత్నిస్తాము . 
8. ప్రతి నెల మీకు 200 ఇవ్వాలా ?
సంవత్సరం వరకు ఇవ్వనసరం లేదు
9. మా పిల్లల్ని తీస్కుని వెళ్లవచ్చా ?
టికెట్ పై ఇద్దరు మాత్రమే అనుమతి ఉంది , 12 సంవత్సరాల లోపు పిల్లలను టికెట్ లేకపోయినా తీస్కుని వెళ్ళవచ్చు . 
10. మీరు టీటీడీ ఏజెంట్ గా వర్క్ చేస్తున్నారా ?
లేదు , నేను మీకు ఈ విధంగా సహాయం చేయడానికి ఉన్నాను . 
11. నేను మిమ్మల్ని నమ్మవచ్చా ?
టెంపుల్స్ గైడ్ 7 సంవత్సరాల నుంచి ఉంది. 
12. నాకు టికెట్ వచ్చాక కూడా బుక్ చేస్తారా ?
మీకు టికెట్ వచ్చాక మరల కావాలంటే మీరు 200/- ఇవ్వాలి 
13. టీటీడీ సైట్ లో నేను ట్రై చేస్తున్న , మీరు కొత్తగా ట్రై చేస్తారా ?
మీ లాగిన్ డీటెయిల్స్ మాకు ఇస్తే మేము కూడా ట్రై చేస్తాము. 

14. మీరు రూమ్ కూడా బుక్ చేస్తారా ? టికెట్ బుక్ అయితే ఎంత ఇవ్వాలి ?
రూమ్స్ ఖాళీగా ఉంటె బుక్ చేస్తాము , టికెట్ బుక్ అయినప్పుడు టీటీడీ వారు ఎంత ఛార్జ్ చేస్తే అంతే అమౌంట్ రూమ్స్ కి టికెట్ కి తీసుకోవడం జరుగుతుంది. 


tirumala, tirumala seva tickets, online tirumala seva tickets, suprabhatam seva, thomala seva tickets, tirumala rooms tickets, tirumala accommodation details, tirumala seva tickets online booking. 

Comments

Post a Comment

Popular Posts