Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు.

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Tirumala Accommodation | Tirumala Rooms Information Online Room Booking


తిరుమల లో రూమ్స్ ఖాళీగా ఉన్నాయి . ఇప్పుడు మీరు బుక్ చేస్కోవచ్చు. ఐతే ఈ రూమ్స్ ఈ రోజుకో వచ్చే శనివారానికో కాదు . తిరుమల  రూమ్స్ సెప్టెంబర్ నెలకు ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి కోటను విడుదల చేసారు . మీరు సెప్టెంబర్ లో తిరుమల వెళ్లదలిస్తే మీరు ఇప్పుడే రూమ్స్ బుక్ చేసుకోవాలి . 
తిరుమల రూమ్స్ ధరలు ఖాళీగా ఉన్న  రూమ్స్ సంఖ్య క్రింద ఇస్తున్నాను చూడండి .  ఇవి ప్రస్తుతానికి ఉన్నాయ్ అండి ...
  సెప్టెంబర్ 1 కి ఈ విధంగా 
100/- అద్దె గల రూమ్స్ తిరుమల లో 727 ఖాళీగా ఉన్నాయి . 
500/- అద్దె గల రూమ్స్ తిరుమల లో 339 ఖాళీగా ఉన్నాయి . 
999/- అద్దె గల రూమ్స్ తిరుమల లో 30 ఖాళీగా ఉన్నాయి . 
1500/- అద్దె గల రూమ్స్ తిరుమల లో 8 ఖాళీగా ఉన్నాయి . 

టైం స్లాట్ లు నాలుగు విధాలుగా ఉంటాయి . 
అర్ధరాత్రి 12 గంటల నుంచి 6 గంటల వరకు 
ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు 
మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 
సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు 

మీరు టికెట్ బుక్ చేస్కునే సమయం లో మీరు తిరుమల ఎన్ని గంటలకు వెళ్తారో ఆ సమయానికి తగ్గట్టుగా స్లాట్ బుక్ చేసుకోవాలి . టైం దాటినా తరువాత వెళ్తే రూమ్ ఇవ్వరు , డబ్బులు వాపసు ఇవ్వరు . 

మీరు కనుక మధ్యాహ్నం 2 గంటలకు కొండపైకి వెళ్తాము అనుకుంటే 3 వ స్లాట్ బుక్ చేసుకోవాలి . మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎప్పుడు వెళ్లిన మీకు రూమ్ ఇస్తారు . రూమ్ కొండపైన CRO Office దగ్గర ఇస్తారు ఆ  సమయం లో ROOM BOOK చేసిన PRINT తో పాటు  మీరు ఆధార్ కార్ట్ తప్పనిసరిగా చూపించాలి . 
tirumala rooms online room booking website : tirumala seva online

తిరుమల శ్రీవారి మెట్టు నడక దారి :  https://goo.gl/MqM8Qg
ఇకపై అలిపిరి మెట్లమార్గం సులువు :  https://goo.gl/ahvx4f
తిరుమల చుట్టుప్రక్కల ఏమేమి చూడాలి :  https://goo.gl/azxwRV
తిరుమల కొండపైన ఏమేమి చూడాలి :  https://goo.gl/EddXiw

అంగప్రదిక్షణ వివరాలు :  https://goo.gl/6dKzrm

తులాభారం ఎలా వెయ్యాలి :  https://goo.gl/fJ5eij
తిరుమల సేవకు ఎలా వెళ్ళాలి :  https://goo.gl/o2t5Eh
వెంకన్న అప్పు లక్ష్మి దేవి తీర్చలేదా ? :  https://goo.gl/TY79zP
తిరుమల లడ్డు మొదటి నుంచి లేదు :  https://goo.gl/JDqNq5
తిరుపతి విమానం లో వెళ్లే రోజులు వచ్చాయి :  https://goo.gl/UCvVjV  
తిరుమల మొదటి సారి వెళ్తున్నారా ? :  https://goo.gl/afNxs9
తిరుమల గురించి ఈ నిజాలు మీకు తెలుసా :   https://goo.gl/4a3tVd
తిరుమల రూమ్స్ నెట్ లో బుక్ చేస్కునే సమయం లో ఇవి గుర్తుపెట్టుకోండి :  https://goo.gl/TmNqgQ 
తిరుమలలో మీరు అదే తప్పు చేస్తున్నారా :  https://goo.gl/Gc5HNr
కపిలతీర్థం ఎలా చేరుకోవాలి :  https://goo.gl/FiYDnf
స్వామి వారి పుష్కరిణి ఎలా ఏర్పడింది :  https://goo.gl/4QGMXD
తిరుమల లో గుండు ఎందుకు చేయించుకుంటాం :  https://goo.gl/q1ARrX
శ్రీకాళహస్తి దర్శనం తరువాత ఎక్కడికి వెళ్లకూడదా ? :  https://goo.gl/dL4oB7
కొత్త జంటకు శుభవార్త :  https://goo.gl/BT2KXA 
తిరుమల సమగ్ర సమాచారం :  https://goo.gl/s3FkjC
తిరుమల దర్శనం ముందుగా ఎవరు చెయ్యాలి :   https://goo.gl/kxtS8y  
ఈ నెంబర్ లు సేవ్ చేస్కోండి :  https://goo.gl/pEVK2R 
కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు :  https://goo.gl/32t1kA
తిరుమల వెళ్లేవారికి నా సలహా :  https://goo.gl/PkSPou
తిరుమల చుట్టుప్రక్కల చూడాల్సిన క్షేత్రాలు :  https://goo.gl/ZKa956
అరుణాచలం గురించి సమగ్ర సమాచారం :  https://goo.gl/RcYHMN
ఏడూ కొండల పరమార్ధం ఏమిటి :   https://goo.gl/igEbZq
తిరుమల వెళ్లే చంటి పిల్లల తల్లిదండ్రులకు :  https://goo.gl/fKvyjo
గోవింద రాజుల ఆలయ చరిత్ర :  https://goo.gl/eWWVeM
tirumala accommodation , hotel booking, tirumala online room booking, tirumala rooms available for September Month, Tirumala rooms online booking ttd rooms, tirumala , tirupathi, rooms,

Comments

Post a Comment

Popular Posts