గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ ఈ క్షేత్రాలను చార్ ధామ్ గా పిలుస్తారు. ఉత్తరాఖండ్ రాష్ట్రము లో ఈ క్షేత్రాలు కలవు . శీతాకాలం లో ఈ క్షేత్రాలు మంచు ఎక్కువగా ఉండటం వల్ల దర్శించడానికి వీలుగా ఉండవు బద్రీనాథ్ , కేదార్నాథ్ క్షేత్రాలు మంచుతో నీండి పోతాయి . అందువల్ల ఈ క్షేత్రాలను నవంబర్ నెలలో మూసివేస్తారు . శ్రీ ఆదిశంకర చార్యులు చెప్పిన చార్ ధామ్ క్షేత్రాలు బద్రీనాథ్ , ద్వారకా , పూరి , రామేశ్వరం కానీ కాలక్రమం లో గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రినాథ్ గా పిలవబడుతున్నాయి .
Yamontri : 9th November
Gangotri : 8th November
Kedarnath : 9th November
Badrinath : 20th November 2018
ఈ క్షేత్రాలను కూడా దర్శించండి :
పంచారామ క్షేత్రాలు
జ్యోతిర్లింగాలు
శక్తి పీఠాలు
తిరుమల
అరుణాచలం
కాశి
Keywords : Chardham yatra dates , chardham yatra tour , chardham tour packages , chardham yatra temple timings, chardham temple closing dates , chardham temple history , chardham route map , chardham important dates.
Comments
Post a Comment