Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Tirumala Arjita Seva Ticket Cost Details | Suprabhatam Tomala Nijapadadarshanam

తిరుమల ఆర్జిత సేవ లు అనగా సుప్రభాతం , తోమాల , నిజపాద దర్శనం , అష్టదళ పాద పద్మారాధన , అర్చన  ఈ ఐదు సేవలే కాకుండా విశేష పూజ , కల్యాణోత్సవం , వసంతోత్సవం , ఉంజల్ సేవ , సహస్ర దీపాలంకర సేవ , ఆర్జిత బ్రహ్మోత్సవం కూడా కలవు . ముందుగా చెప్పిన ఐదు సేవలకు ప్రస్తుతం లక్కీ డిప్ ద్వారా టికెట్స్ ఇస్తున్నారు . . పైన చెప్పిన సుప్రభాతం , తోమాల , నిజపాద దర్శనం , అష్టదళ పాద పద్మారాధన , అర్చన ఈ సేవలకు మాత్రమే మనం రిజిస్టర్ చేసుకోవడానికి 2 రోజులు సమయం ఇస్తారు .  మిగిలిన సేవ లు అనగా  విశేష పూజ , కల్యాణోత్సవం , వసంతోత్సవం , ఉంజల్ సేవ , సహస్ర దీపాలంకర సేవ , ఆర్జిత బ్రహ్మోత్సవం ఈ టికెట్స్ విడుదల చేసిన వెంటనే బుక్ చేసుకోవాలి . ప్రధానంగా విశేష పూజ , కల్యాణోత్సవం టికెట్స్ వెంటనే బుక్ చేసుకోకపోతే దొరకవు . ఏ సేవలో ఎలా ఉంటుందో తరువాత చెప్పుకుందాం ముందుగా సుప్రభాతం , తోమాల , నిజపాద దర్శనం , అష్టదళ పాద పద్మారాధన , అర్చన  సేవ టికెట్స్ ధరలు ఎంత ఉంటాయి , ఏ సమయం లో జరుగుతాయి , ఏ రోజు ఏ సేవ జరుగుతుందో చూద్దాం . 
తోమాల సేవ :
తోమాల సేవ వారం లో మంగళ , బుధ , గురు వారాల్లో జరుగుతుంది .  తోమాల సేవ  టికెట్ ధర 220 , సేవ జరిగే సమయం ఉదయం 3.30 నుంచి 4.30 వరకు జరుగుతుంది .  రిపోర్టింగ్ టైం ఉదయం 3 గంటలు . ఒక టికెట్ పై ఒక్కరినే మాత్రమే పంపిస్తారు . 
Tomala Seva : 
Ticket Cost : 220 , Seva Timings : 3.30 to 4.30 , Reporting Time : 3 am 

అర్చన : 
అర్చన వారం లో మంగళ , బుధ , గురు వారాల్లో జరుగుతుంది.  అర్చన సేవ టికెట్ ధర 220 రూపాయలు. సేవ జరిగే సమయం ఉదయం 4.30 to 5.30 , రిపోర్టింగ్ టైం 4 గంటలకు . ఒక టికెట్ పై ఒక్కరినే మాత్రమే పంపిస్తారు . 
ARCHANA :
TICKET COST : 220 , SEVA TIMINGS : 4.30 TO 5.30 , REPORTING TIME : 4 AM 
అష్టదళ పాద పద్మారాధన : 
అష్టదళ పాద పద్మారాధన వారం లో మంగళవారం నాడు మాత్రమే చేస్తారు. టికెట్ ధర 1250 , సేవ జరిగే సమయం ఉదయం 9.00 to 9.30 , రిపోర్టింగ్ టైం 8:30 గంటలకు , ఒక టికెట్ పై ఒక్కరినే మాత్రమే పంపిస్తారు . 
ASTADALA PADAPADMARADHANAMU : 
TICKET COST : 1250 , SEVA TIMINGS : 9.00 to 9.30 am , REPORTING TIME : 8:30 AM

సుప్రభాతం : 
సుప్రభాత సేవ ప్రతిరోజూ జరుగుతుంది , సుప్రభాత సేవ టికెట్ ధర 120 రూపాయలు . సేవ సరిగే సమయం ఉదయం 3 గంటల నుంచి 4 గంటల వరకు , రిపోర్టింగ్ టైం ఉదయం 2 . ఒక టికెట్ పై ఒక్కరిని మాత్రమే పంపిస్తారు . 
SUPRABHATAM :
TICKET COST : 120 , SEVA TIMINGS : 3 AM TO 4 AM , REPORTING TIME : 2 AM 

నిజపాద దర్శనం : 
నిజపాద దర్శనం ప్రతి శుక్రవారం ఉంటుంది ప్రస్తుతం భక్తులను అనుమతించడం  లేదు . నిజపాద దర్శనం టికెట్ ధర 200 రూపాయలు , సేవ జరిగే సమయం ఉదయం  5.30 TO 6.30 వరకు , రిపోర్టింగ్ టైం : 4.30 AM , ఒక టికెట్ పై ఒక్కరినే పంపిస్తారు . 
NIJAPADA DARSHANAM :
TICKET COST : 200 , SEVA TIMINGS : 5.30 AM TO 6.30 AM , REPORTING TIME : 4.30 AM 
గమనిక :
12 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్ అవసరం లేదు. 
టికెట్ బుక్ చేసుకున్నాక డేట్స్ మార్చడానికి వీలుండదు . 
టికెట్ క్యాన్సిల్ చేస్తే డబ్బులు తిరిగి ఇవ్వరు . 
ఒక్కోసారి టికెట్ బుక్ చేసుకున్నాకూడా ఏదైనా కారణం చేత టీటీడీ వారు ఆ సేవ రద్దు చేయవచ్చు . 
ఆధార్ కార్డు తప్పకుండా  తీస్కుని వెళ్ళాలి . 
మీరు  ఏదైనా సేవ వెళ్తే 180  రోజుల వరకు  మరల టికెట్ బుక్ చేసుకోవడానికి వీలుండదు. 
తిరుమల వెబ్సైటు : https://tirupatibalaji.ap.gov.in/

తిరుమల గురించి మరీంత సమాచారం :
తిరుమల శ్రీవారి మెట్టు నడక దారి :  https://goo.gl/MqM8Qg
ఇకపై అలిపిరి మెట్లమార్గం సులువు :  https://goo.gl/ahvx4f
తిరుమల చుట్టుప్రక్కల ఏమేమి చూడాలి :  https://goo.gl/azxwRV
తిరుమల కొండపైన ఏమేమి చూడాలి :  https://goo.gl/EddXiw
అంగప్రదిక్షణ వివరాలు :  https://goo.gl/6dKzrm
తులాభారం ఎలా వెయ్యాలి :  https://goo.gl/fJ5eij
తిరుమల సేవకు ఎలా వెళ్ళాలి :  https://goo.gl/o2t5Eh
వెంకన్న అప్పు లక్ష్మి దేవి తీర్చలేదా ? :  https://goo.gl/TY79zP
తిరుమల లడ్డు మొదటి నుంచి లేదు :  https://goo.gl/JDqNq5 
తిరుపతి విమానం లో వెళ్లే రోజులు వచ్చాయి :  https://goo.gl/UCvVjV  
తిరుమల మొదటి సారి వెళ్తున్నారా ? :  https://goo.gl/afNxs9
తిరుమల గురించి ఈ నిజాలు మీకు తెలుసా :   https://goo.gl/4a3tVd
తిరుమల రూమ్స్ నెట్ లో బుక్ చేస్కునే సమయం లో ఇవి గుర్తుపెట్టుకోండి :  https://goo.gl/TmNqgQ 
తిరుమలలో మీరు అదే తప్పు చేస్తున్నారా :  https://goo.gl/Gc5HNr
కపిలతీర్థం ఎలా చేరుకోవాలి :  https://goo.gl/FiYDnf
స్వామి వారి పుష్కరిణి ఎలా ఏర్పడింది :  https://goo.gl/4QGMXD
తిరుమల లో గుండు ఎందుకు చేయించుకుంటాం :  https://goo.gl/q1ARrX
శ్రీకాళహస్తి దర్శనం తరువాత ఎక్కడికి వెళ్లకూడదా ? :  https://goo.gl/dL4oB7
కొత్త జంటకు శుభవార్త :  https://goo.gl/BT2KXA 
తిరుమల సమగ్ర సమాచారం :  https://goo.gl/s3FkjC
తిరుమల దర్శనం ముందుగా ఎవరు చెయ్యాలి :   https://goo.gl/kxtS8y  
ఈ నెంబర్ లు సేవ్ చేస్కోండి :  https://goo.gl/pEVK2R 
కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు :  https://goo.gl/32t1kA
తిరుమల వెళ్లేవారికి నా సలహా :  https://goo.gl/PkSPou
తిరుమల చుట్టుప్రక్కల చూడాల్సిన క్షేత్రాలు :  https://goo.gl/ZKa956
అరుణాచలం గురించి సమగ్ర సమాచారం :  https://goo.gl/RcYHMN
ఏడూ కొండల పరమార్ధం ఏమిటి :   https://goo.gl/igEbZq
తిరుమల వెళ్లే చంటి పిల్లల తల్లిదండ్రులకు :  https://goo.gl/fKvyjo
గోవింద రాజుల ఆలయ చరిత్ర :  https://goo.gl/eWWVeM
TIRUMALA SEVA TICKE COST , TIRUMALA TOUR DETAILS, ROOMS INFORMATION, TIRUMALA SEVA TIMINGS, SUPRABHATAM , 

Comments

  1. Nepal Muktinath Kashi Yatra
    Let us know If member looking Package
    Call/Whatsapp
    http://wa.me/919559275775

    ReplyDelete

Post a Comment

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు