Chardham Yatra Tour Package Information
చార్ధామ్ అనగా గంగోత్రి , యమునోద్రి , కేదార్నాద్ , బద్రీనాథ్ ఈ నాలుగు క్షేత్రాలను (ధామ్) లను కలిపి చార్ ధామ్ గా పిలుస్తున్నారు. సురేన్ టూర్స్ వారు టెంపుల్స్ గైడ్ కి తెలియచేసిన వివరాలు ప్రకారం చార్ ధామ్ యాత్ర 2020 మే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ యాత్ర ఉండబోతుంది . ఈ యాత్ర హైదరాబాద్ నుంచి ప్రారంభం అవుతుంది . దూరప్రాంతాల నుంచి వచ్చేవారికి తగిన ఏర్పాట్లు చేయబడతాయి . టికెట్ ఒక్కొక్కరికి 25000 రూపాయలు. ఈ యాత్ర ట్రైన్ బస్సు లలో ఉంటుంది . యాత్రికులకు ప్రయాణం లో ఉదయం టిఫిన్ , మధ్యాహ్నం భోజనం , రాత్రికి టిఫిన్ ఉంటుంది . ట్రైన్ లో మాత్రం యాత్రికులకే భోజనాల ఖర్చును భరించాలి .
టూర్స్ వారు భోజన ఏర్పాట్లు చేయరు. ఈ యాత్ర కు వచ్చే వారు ముందుగా 5000 అడ్వాన్స్ చెల్లించాలి . చార్ధామ్ యాత్ర లో హరిద్వార్ , హృషీకేశ్ , గంగోత్రి , యమునోద్రి , కేదార్నాద్ , బద్రీనాధ్ దర్శించవచ్చు .
యాత్ర పేరు : చార్ ధామ్ యాత్ర
తేదీలు : మే 1 నుంచి మే 15 వరకు
ట్రావెల్స్ : సురేన్
ఎక్కడనుంచి : హైదరాబాద్
సంప్రదించాల్సిన వారి పేరు ; శారదా గారు
ఫోన్ నెంబర్ : 9440734701
సురేన్ ట్రావెల్స్ వారి : రామేశ్వరం వారణాసి నేపాల్ వైష్ణవి దేవి యాత్రల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
keywords : chardham yatra, chardham yatra tour packages , chardham yatra suren travels, chardham yatra tour special packages , chardham yatra charges , chardham yatra , gangotri , yamunodri, varanasi , rameswaram tour ,
Thanks for information.i really like your blog and information keep it up and i m also waiting for your next blog ...... char dham yatra
ReplyDelete