నేపాల్ టూర్
నేపాల్ టూర్ విశేషాలు టూర్ ప్యాకేజీ వివరాలు సురేన్ టూర్స్ శారదా గారు టెంపుల్స్ గైడ్ కి ఈ విధంగా తెలియచేసారు . నేపాల్ టూర్ మార్చ్ 21 నుంచి మార్చ్ 31 వరకు. ఈ యాత్ర లో నేపాల్ తో పాటు కాశి దర్శనం కూడా ఉంటుంది . కాశి లో ఉన్న జ్యోతిర్లింగం అమ్మవారి శక్తి పీఠం , కాలభైరవ దర్శనం అన్నపూర్ణ దేవి దర్శనమ్ తో పాటు లోకల్ లో ఉన్న ఆలయాలు కూడా దర్శించడం జరుగుతుంది. కాశి క్షేత్ర దర్శనం అయినతరువాత గోరకపూర్ ( Gorakpur ) , Pokra ( పోక్రా ) , ముక్తినాధ్ (Mukthi nath) , ఖాట్మండ్ (Katmand) , పశుపతినాధ్ ఆలయం ( Pasu pathi nath Mandir ) , జల్ నారాయణ మందిర్ ( Jal Narayan Mandir ) తో పాటు చైనా మార్కెటింగ్ ప్లేస్ , మనో కామిని అమ్మవారి శక్తి పీఠం ( Mano kamini ammavari Sakthi peetam ) . ఈ యాత్ర హైద్రాబాద్ నుంచి ప్రారంభం అవుతుంది . హైద్రాబాద్ దూరప్రాంతాల నుంచి వచ్చేవారికి తగిన ఏర్పాట్లు చేయబడతాయి .
టికెట్ ధర 22,500 , ముందుగా అడ్వాన్స్ 5500 చెల్లించాలి . ఈ ప్రయాణం ట్రైన్స్ , బస్సు లపైన ఉంటుంది . యాత్ర సమయం లో ఉదయం టిఫిన్ టీ , మధ్యాహ్నం భోజనం రాత్రి పూత టిఫిన్ ఉంటుంది . నలుగురికి కలిపి ఒక రూమ్ షేర్ చేసుకోవాల్సి ఉంటుంది . ట్రైన్ లో ట్రావెల్స్ వారు టిఫిన్ , భోజనం ఏర్పాటు చేయరు .యాత్ర పేరు : నేపాల్ యాత్ర
ట్రావెల్స్ : సురేన్ ట్రావెల్స్
యాత్ర తేదీలు : మార్చ్ 21 - మార్చ్ 31
టికెట్ ధర : 22500
అడ్వాన్స్ : 5500
బయలుదేరు ప్రదేశం : హైద్రాబాద్
సంప్రదించాల్సిన వారి పేరు : శారదా గారు
ఫోన్ నెంబర్ : 9440734701
> తమిళనాడు టూర్ వివరాలు
> వైష్ణవి దేవి టూర్ వివరాలు
Keywords : Nepal Tour, Nepal Tour Package Details, Nepal Mukthinadh Temple, Nepal Tour Details, Suren Travels, Hindu Temples Guide, Temples Guide Tour Details, Tours and Packages .
Comments
Post a Comment