తమిళనాడు లోని ప్రసిద్ధ క్షేత్రాలైన రామేశ్వరం కన్యాకుమారి మదురై పళని అరుణాచలం కాంచీపురం గోల్డెన్ టెంపుల్ శ్రీరంగం వైదీశ్వరం చిదంబరం తంజావూరు చెన్నై మహాబలిపురం కుంభకోణం క్షేత్రాలను కవర్ చేస్తూ సురేన్ టూర్స్ వారు జనవరి నెలలో ఈ తమిళనాడు యాత్ర ఉంటుందని టెంపుల్స్ గైడ్ కు తెలియచేసారు . తమిళనాడు లోని ఈ క్షేత్రాలను చూడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు . .అద్భుతమైన నిర్మాణాలు ఆకాశాన్ని తాకే గోపురాలతో ఈ తమిళనాడు లోని క్షేత్రాలు ఉంటాయి .
ఈ యాత్ర జనవరి 28 న హైద్రాబాద్ నుంచి ట్రైన్ లో ప్రారంభం అవుతుంది . ఫిబ్రవరి 5 వ తేదీ తో ఈ యాత్ర ముగుస్తుంది . టికెట్ ఒక్కొక్కరికి 8500 /- గా నిర్ణయించారు . ట్రైన్ టికెట్స్ ముందుగా రిజర్వేషన్ చేయించుకోవాలి కాబట్టి మనం ముందుగానే అడ్వాన్స్ చెల్లించాలి . 3500/- నిర్ణయించారు . ఉదయం టిఫిన్ టి , మధ్యాహ్నం భోజనం , రాత్రికి టిఫిన్ ట్రావెల్స్ వారే ఏర్పాటు చేస్తారు . ట్రైన్ లో మాత్రం యాత్రికులే భరించాలి . ప్రతి నలుగురికి కలిపి ఒక రూమ్ ఇస్తారు . హైద్రాబాద్ నుంచి దూరప్రాంతాలలో ఉండేవారికి తగిన ఏర్పాట్లు చేయబడతాయి .
యాత్ర పేరు : తమిళనాడు యాత్ర
బయలు దేరు తేదీ : జనవరి 28
తిరుగు ప్రయాణం : ఫిబ్రవరి 5
టికెట్ ధర : 8500
అడ్వాన్స్ : 3500
ట్రావెల్స్ : సురేన్ టూర్స్
సంద్రించాల్సిన వారి పేరు : శారదా గారు
ఫోన్ నెంబర్ : 9440734701
Keywords :
tamil nadu tour package , tamil nadu tour details , tamil nadu famous places, tamil nadu guide , tamil nadu , suren travels,
Comments
Post a Comment