Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

TTD PANCHANGAM 1965 TO 1980 PDF FREE DOWNLOAD | Hindu Temples Guide

హిందూ టెంపుల్స్  గైడ్ కి స్వాగతం .. 1965 సంవత్సరం నుంచి 1980 వరకు గల పంచాంగాలు ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేస్కోవచ్చు . ఇవి టీటీడీ వారు విడుదల చేసిన పంచాంగాలు .. ఈ పంచాంగాలు వరసగా క్రింద ఇవ్వడం జరిగింది . మీకు కావాల్సిన పంచాంగం పై క్లిక్ చేస్తే అవి డౌన్లోడ్ అవుతాయి . మొదటి పేజీ లో ఉన్న పంచాంగం ధర ను చూసి ఆశ్చర్య పోతాం . పంచాంగం లో అప్పటి సేవ వివరాలు వాటి ధరలు , ఆ సమయం లో పనిచేసిన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారి పేరు , ఇంకా చాలానే మీకు ఉంటాయి. మన పంచాంగము ఉగాది కి విడుదల అవుతుంది కాబట్టి పంచాంగం లో రెండు సంవత్సరాల మధ్య ఉంటుంది. 
1965-1966 TTD PANCHANGAM PDF DOWNLOAD

1966-1967 TTD PANCHANGAM PDF DOWNLOAD


1967-1968 TTD PANCHANGAM PDF DOWNLOAD


1968-1969 TTD PANCHANGAM PDF DOWNLOAD

1969-1970 TTD PANCHANGAM PDF DOWNLOAD


1970-1971 TTD PANCHANGAM PDF DOWNLOAD


1971-1972 TTD PANCHANGAM PDF DOWNLOAD


1972-1973 TTD PANCHANGAM PDF DOWNLOAD


1973-1974 TTD PANCHANGAM PDF DOWNLOAD


1974-1975 TTD PANCHANGAM PDF DOWNLOAD


1975-1976 TTD PANCHANGAM PDF DOWNLOAD


1976-1977 TTD PANCHANGAM PDF DOWNLOAD

1977-1978 TTD PANCHANGAM PDF DOWNLOAD


1978-1979 TTD PANCHANGAM PDF DOWNLOAD


1979-1980 TTD PANCHANGAM PDF DOWNLOAD

రామాయణ మహాభారత భగవద్గీత బుక్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

1965 నుంచి 2020 వరకు గల పంచాంగాలు డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Comments

Post a Comment