Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Vaishno Devi Tour Package Details | వైష్ణవి దేవి యాత్ర ఢిల్లీ తాజ్ మహల్ మథుర అమృత సర్ 

వైష్ణవి దేవి యాత్ర వివరాలు 
సురేన్ ట్రావెల్స్ వారు తెలియచేసిన వివరాలు ప్రకారం . మే నెలలో 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు వైష్ణవి దేవి యాత్ర ఉండబోతుంది. ఈ యాత్ర లో భాగంగా వైష్ణవి దేవి క్షేత్రం తో పాటు చింత పూర్ణ దేవి , జ్వాలా దేవి , చాముండేశ్వరి , ఢిల్లీ సిటీ టూర్ , అక్షరధామ్ , ఆగ్రా లోని తాజ్ మహల్ ,శ్రీ కృష్ణుని జన్మస్థలమైన మథుర , అమృతసర్ లోని గోల్డెన్ టెంపుల్ , పాకిస్తాన్ ఇండియా బోర్డర్ , జాలియన వాలా బాగ్ ను కూడా యాత్రికులు దర్శించవచ్చు . ఈ యాత్రకు ఒక్కొక్కరికి 19800 రూపాయలు టికెట్ గా నిర్ణయించారు .  యాత్రకు రాబోయేవారు ముందుగా 5800  అడ్వాన్స్ చెల్లించాలి . 

ఈ యాత్ర మే 17వ తేదీన హైదరాబాద్ నుంచి ట్రైన్ లో ప్రారంభం అవుతుంది . మే  26వ తేదీ తో యాత్ర ముగుస్తుంది . హైదరాబాద్ బయట నుంచి వచ్చే వారికి తగిన ఏర్పాట్లు చేయబడుతుంది . యాత్రలో ఉదయం టీ , టిఫిన్ , మధ్యాహ్నం భోజనం మరియు రాత్రికి టిఫిన్ ఉంటుంది . ఒక రూమ్ లో నలుగురికి షేరింగ్ ఉంటుంది . ట్రైన్ లో మాత్రం యాత్రికులే భోజన ఏర్పాట్లు చేసుకోవాలి . 

యాత్ర పేరు : వైష్ణవి దేవి యాత్ర 
యాత్ర తేదీలు  : మే 17 - మే 26వరకు 
టికెట్ ధర : 19800
అడ్వాన్స్ : 5800
యాత్ర ప్రారంభం : హైదరాబాద్ నుంచి 
ట్రావెల్ మోడ్ : బస్సు , ట్రైన్ 
సంప్రదించాల్సిన వారి పేరు, :  శారదా గారు 
 ఫోన్ :  9440734701
> జనవరి 28న రామేశ్వరం యాత్ర వివరాలు 
> నేపాల్ టూర్ వివరాలు 

Keywords : Vaishavi Devi Tour Details, Vaishnavi Devi Tour Package , Vaishnavi Surrounding Tour Places, Suren Travels Phone Number , Tour Packages 

Comments