Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Telugu Panchagam 2019 | పంచాంగం 

24/11/2019
వారం : ఆదివారం 
సంవత్సరం : శ్రీ వికార నామ సంవత్సరం
మాసం : కార్తీక మాసం
పక్షం : బహుళ
సూర్యోదయం : 6.20 AM
సూర్యాస్తమయం : 5.39 PM
తిథి : త్రయోదశి 12.17 AM

నక్షత్రం :చిత్త 12.28 PM
అమృతఘడియలు : 7.58 AM
2.49 AM-4.20 AM
వర్జ్యం : 5.37 PM-7.09 PM
దుర్ముహూర్తం : 4.08 PM-4.53 PM

పండుగలు : ధన్వంతరి జయంతి 

25/11/2019
వారం : సోమవారం 
సంవత్సరం : శ్రీ వికార నామ సంవత్సరం
మాసం : కార్తీక మాసం
పక్షం : బహుళ
సూర్యోదయం : 6.21 AM
సూర్యాస్తమయం : 5.39 PM
తిథి : చతుర్ధశి 
10.27 PM
నక్షత్రం : స్వాతి 11.09 AM
అమృతఘడియలు : 1.41 AM-3.13 AM
వర్జ్యం : 4.30 PM-6.02 PM
దుర్ముహూర్తం : 
12.27 PM-1.07 PM
2.38 PM-3.23 PM
పండుగలు :
26/11/2019
వారం : మంగళవారం
సంవత్సరం : శ్రీ వికార నామ సంవత్సరం
మాసం : కార్తీక మాసం
పక్షం : బహుళ
సూర్యోదయం : 6.21 AM
సూర్యాస్తమయం : 5.39 PM
తిథి : అమావాస్య 
8.55 PM
నక్షత్రం : విశాఖ 10.07 AM
అమృతఘడియలు : 11.18 PM-12.51 AM
వర్జ్యం : 1.59 PM-3.32 PM
దుర్ముహూర్తం : 
8.36 AM-9.21 AM
10.43 PM-11.34 PM
పండుగలు :
27/11/2019
వారం : బుధవారం
సంవత్సరం : శ్రీ వికార నామ సంవత్సరం
మాసం : మార్గశిర
పక్షం : శుక్ల
సూర్యోదయం : 6.22 AM
సూర్యాస్తమయం : 5.39 PM
తిథి : శుద్ధ పాడ్యమి 7.45 PM

నక్షత్రం : అనురాధ 9.25 AM
అమృతఘడియలు : 12.24 AM-1.59 AM
వర్జ్యం : 2.56 PM-4.31 PM
దుర్ముహూర్తం : 
11.37 AM-12.23 PM
పండుగలు :
28/11/2019
వారం : గురువారం
సంవత్సరం : శ్రీ వికార నామ సంవత్సరం
మాసం : మార్గశిర
పక్షం : శుక్ల
సూర్యోదయం : 6.23 AM
సూర్యాస్తమయం : 5.39 PM
తిథి : విదియ 7.02 PM

నక్షత్రం : జ్యేష్ఠ 9.07 AM
అమృతఘడియలు : 2.51 AM-4.27 AM
వర్జ్యం : 5.10 PM-6.47 PM
దుర్ముహూర్తం : 
10.08 AM-10.53 AM
పండుగలు : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి గరుడోత్సవం ,

29/11/2019
వారం : శుక్రవారం
సంవత్సరం : శ్రీ వికార నామ సంవత్సరం
మాసం : మార్గశిర
పక్షం : శుక్ల
సూర్యోదయం : 6.23 AM
సూర్యాస్తమయం : 5.40 PM
తిథి : తదియ 6.48 PM

నక్షత్రం : మూల 9.18 AM
అమృతఘడియలు : 5.02 AM
వర్జ్యం : 7.41 AM-9.18 AM

7.06 PM-8.44 PM
దుర్ముహూర్తం : 8.38 AM-9.23 AM
12.23 PM-1.08 PM
పండుగలు :
30/11/2019
వారం : శనివారం
సంవత్సరం : శ్రీ వికార నామ సంవత్సరం
మాసం : మార్గశిర
పక్షం : శుక్ల
సూర్యోదయం : 6.24 AM
సూర్యాస్తమయం : 5.40 PM
తిథి : చవితి 7.05 PM

నక్షత్రం : పూర్వాషాఢ 9.50AM
అమృతఘడియలు : 6.40 AM

4.25 AM-6.05 AM
వర్జ్యం : 6.16 PM-7.57 PM
దుర్ముహూర్తం : 6.24 AM-7.54 AM
పండుగలు : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి రధోత్సవం
Related Posts :
> Devotional E books PDF Free Download
> Tirumala Total Information
> AP Famous Temples list
> Telugu Devotional Stotrams
> Jyotirlingas

Keywords : TTD Panchagam, Today Telugu Panchagam, Download Telugu TTD Panchangam.


Today Panchangam, Daily Telugu Panchangam, July Month Telugu Panchangam, August month Panchangam, September Month Panchangam, October month Telugu Panchagam, November Month Panchagam, December Month Telugu Panchangam. 2018 telugu Panchanagam. Telugu Horoscope, Astrology, Muhurtam, Tidi , Varjyam, Durmuhurtam. 

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు