Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు.

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

తెలుగు పంచాంగం | Today Panchangam | Telugu Panchandam Download


ఈ వారం రాశి ఫలాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి . 
స్తోత్రాలు అష్టోత్రాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
2020 లో పండుగల వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

హిందూ టెంపుల్స్ గైడ్

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
తేదీ 06 /02/2020 
వారం : గురువారం (బృహస్పతివాసరే) యొక్క టి‌టి‌డి పంచాంగం
శ్రీ వికారి నామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిరఋతువు
మాఘ మాసం , శుక్ల పక్షం
సూర్యోదయం : 6.43 
సూర్యాస్తమయం : 6.11
తిధి : మాఘ శుద్ధ  ద్వాదశి  సా 5.32   తదుపరి త్రయోదశి
నక్షత్రం :   ఆర్ధ రా 11.08  తదుపరి పునర్వసు
యోగం : -
కరణం : బాల  సా 5.32  &  కౌలువ  ఉ 5.05
అమృతాగడియలు : ప  1.06 - 2.42
వర్జ్యము : ఉ 7.28 - 9.05
దుర్ముహూర్తం :  ఉ 10.32 - 11.18 తిరిగి  3.07 -3.53
రాహుకాలం : మ 1.30- 3.00 
శుభమస్తు🙏🏻
--

HinduTemplesGuide

06/02/2020, Thursday TTD Panchangam
Samvatsaram : Sri Vikaari Nama Samvatsaram
Masam : Magha Masam
Paksham : Sukla
SunRise : 6.43AM
SunSet : 6.11PM
Tithi : Dwadasi 5.32PM
Nakshatram : Aardhra 11.08PM
Yogam :-
Karanam : Bala 5.32PM & Koulava 5.05AM
AmruthaGadiyalu : 1.06PM-2.42PM
Varjyam : 7.28AM-9.05AM
Durmuhurtham : 10.32AM-11.18AM & 3.07PM-3.53PM
Rahukalam : 1.30PM-3.00 PM
Shubamasthu🙏
--
హిందూ టెంపుల్స్ గైడ్

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
తేదీ 07 /02/2020 
వారం : శుక్రవారం (భృగువాసరే) యొక్క టి‌టి‌డి పంచాంగం
శ్రీ వికారి నామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిరఋతువు
మాఘ మాసం , శుక్ల పక్షం
సూర్యోదయం : 6.43  
సూర్యాస్తమయం : 6.11
తిధి : మాఘ శుద్ధ  త్రయోదశి  సా 5.32   తదుపరి చతుర్దశి
నక్షత్రం :   పునర్వసు  రా 10.46 తదుపరి పుష్యమి
యోగం : ప్రీతి రా 9.31
కరణం : తైతుల సా 4.38   &  గరజి   ఉ 5.58 
అమృతాగడియలు : రా 8.24 - 9.58
వర్జ్యము : ఉ 10.56 - 12.31
ఉ 6.30
దుర్ముహూర్తం :  ఉ 9.00 - 9.46  తిరిగి  12.49 - 1.35 
రాహుకాలం : ఉ 10.30- 12.00 
శుభమస్తు🙏🏻
--

HinduTemplesGuide

07/02/2020, Friday TTD Panchangam
Samvatsaram : Sri Vikaari Nama Samvatsaram
Masam : Magha Masam
Paksham : Sukla
SunRise : 6.43AM
SunSet : 6.11PM
Tithi : Thrayodasi 4.38PM
Nakshatram : Punarvasu 10.46PM
Yogam : Preethi 9.31PM
Karanam : Taitula 4.38PM & Garaji 5.58AM
AmruthaGadiyalu : 8.24PM-9.58PM
Varjyam :10.56AM-12.31
6.30AM
Durmuhurtham : 9.00AM-9.46AM & 12.49PM-1.35PM
Rahukalam : 10.30AM-12.00 PM
Shubamasthu🙏
--

హిందూ టెంపుల్స్ గైడ్

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
తేదీ 08/02/2020 
వారం : శనివారం (స్థిరవాసరే) యొక్క టి‌టి‌డి పంచాంగం
శ్రీ వికారి నామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిరఋతువు
మాఘ మాసం , శుక్ల పక్షం
సూర్యోదయం : 6.43  
సూర్యాస్తమయం : 6.11
తిధి : మాఘ శుద్ధ  చతుర్దశి  సా 3.19    తదుపరి పూర్ణిమ
నక్షత్రం :  పుష్యమి  రా 10.01 తదుపరి ఆశ్రేష
యోగం : ఆయూషయం  రా 7.12
కరణం : వాణి  సా 3.19   &  విష్టి  ఉ 2.30
అమృతాగడియలు : మ 3.48 - 5.21
వర్జ్యము : ఉ 8.03
దుర్ముహూర్తం :  ఉ 6.43 - 8.14
రాహుకాలం : ఉ 9.00 - 10.30
శుభమస్తు🙏🏻
--

HinduTemplesGuide

08/02/2020, Saturday TTD Panchangam
Samvatsaram : Sri Vikaari Nama Samvatsaram
Masam : Magha Masam
Paksham : Sukla
SunRise : 6.43AM
SunSet : 6.12PM
Tithi : Chaturdasi 3.19PM
Nakshatram : Pushyami 10.01PM
Yogam : Ayushman 7.12PM
Karanam : Vani 3.19PM & Vishti 2.30AM
AmruthaGadiyalu : 3.48PM-5.21PM
Varjyam : 8.03AM
Durmuhurtham : 6.43AM-8.14AM
Rahukalam : 9.00AM-10.30AM
Shubamasthu🙏
--

keywords : telugu panchangam, today panchangam, panchagam pdf

Comments

Popular Posts