కర్ణాటక యాత్ర - 2020
జీవితంలో ఒక్కసారైనా చూడాలని అనిపించే ప్రదేశలలో కర్ణాటక ప్రాంతం ఒకటి. ఎతైన గోపురాలు ఆకాశాన్ని తాకుతున్నాయ అనిపించే అంతటి గొప్ప కట్టడాలు ఈ కర్ణాటకలో కలవు. ఇప్పటి అత్యధునిక నాగరికత అప్పుడు లేని సమయంలో కూడా భారీ గోపురాలు నిర్మించారు. ఇప్పుడు అతి తక్కువ ధరలోనే ఆ ప్రాంతాలని దర్శించే ప్రయత్నాని సురేన్ ట్రావెల్స్ వారు మన ముందుకు తీసుకొని వచ్చారు. కర్ణాటక యాత్ర వివరాలు సురేన్ ట్రావెల్స్ శారదా గారు హిందూ టెంపుల్స్ గైడ్ కి తెలియజేశారు. కర్ణాటక యాత్ర తేదీ 6 /6/ 2020 నుంచి 13/6/2020 వరకు ఉంటుంది. ఈ యాత్ర లో యాత్రికులు సందర్శించే ప్రాంతాల వివరాలు ఈ క్రింద ఇవ్వడం జరిగినది.1. శ్రీ రంగపట్నం.
2. మైసూర్
3. కుక్కి
4. కూర్గ్
5. ధర్మస్టాలి
6. ఉడిపి
7. శృంగేరి
8. గోకర్ణం
9.హొరనాడు
10. మూరుడేశ్వర్
11.మూకాంబిక
12.హాలిబేడు
13.బేలూరు.
ఆలయాలు దర్శిస్తారు. టికెట్ ధర ఒక్కొక్కరికి 8,500/- గా నిర్ణయించారు. యాత్రకి వచ్చే వారు ముందుగా 3,500/- అడ్వాన్స్ గా చెల్లించాలి. యాత్రలో ప్రయాణికులకి ఉదయం టిఫిన్ , మధ్యాహ్నం భోజనం మరియు రాత్రికి టిఫిన్ ఉంటుంది. ట్రైన్ లో యాత్రికులే చూసుకోవాలి. ఒక్కొక రూంలో నలుగురు షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాత్ర హైదరాబాద్ నుంచి ప్రారంభ మైనప్పటికి దూరప్రాంతం నుంచి వచ్చే వారికి తగిన ఏర్పాట్లు చేయబడతాయి.
యాత్ర వివరాలు :
యాత్ర ప్రాంతం : కర్ణాటక యాత్ర
ప్రారంభ తేదీ : 6-జూన్-2020
తిరుగు ప్రయాణ తేదీ : 13-జూన్-2020
టికెట్ ధర : 8,500/-
అడ్వాన్స్ : 3,500/-
ఎక్కడ నుంచి : హైదారాబాద్ నుంచి
ట్రైన్ లో : ఆహార పదార్ధలు అందించ బడవు.
సంప్రదించాల్సిన వారి పేరు : శారద గారు
ఫోన్ నెంబర్ : +91 9440734701
KeyWords : Karnataka Yatra Tour Package, Karnataka Tour, Karnataka Yatra 2020, Karnataka Yatra Package Details, Surrounding Temples of Karnataka.
Comments
Post a Comment