Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Kerala Tour Package | Kerala Tour MAY 24th to June 1st || కేరళ టూర్

సమ్మర్ రాగానే ఎక్కువమంది కేరళ టూర్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తుంటారు . కేరళ టూర్ వెళ్లేవారికి సురేన్ టూర్స్ వారు ప్రత్యేక టూర్ ప్యాకేజీ ని విడుదల చేసారు . ఆ వివరాలు ఇప్పుడు తెల్సుకుందాం .  సురేన్ టూర్స్ శారదాగారు కేరళ యాత్ర వివరాలు హిందూ టెంపుల్స్ గైడ్ కి తెలియచేశారు . కేరళ యాత్ర 24 మే నుంచి జూన్ 1వ తేదీవరకు ఉంటుంది .  హైదరాబాద్ నుంచి ట్రైన్ లో ప్రారంభం అవుతుంది . దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి తగిన ఏర్పాట్లు  చేయడం జరుగుతుంది. కేరళ టూర్ లో చూడబోయే  ప్రదేశాలు కోచి , గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం , తకిడి,   మున్నార్ , ఆలపి బోటింగ్ , ఆధారపల్లి వాటర్ ఫాల్స్ , పెరియార్ బోటింగ్ , త్రివేండ్రం , అనంతపద్మనాభ స్వామి ఆలయం , భగవతి ఆలయం , తిరుక్కటకరై , చోట నికర ఆలయం , కోవాలం బీచ్.  
యాత్రలో రూమ్ నలుగురికి షేరింగ్ ఉంటుంది. 


ట్రైన్ లో ఫుడ్ సప్లై చేయబడదు. యాత్ర లో ఉదయం టిఫిన్ - టి ,మధ్యాహ్నం భోజనం రాత్రికి టిఫిన్ ఉంటుంది. యాత్రకు వచ్చేవారు ముందుగా 3800 అడ్వాన్స్ చెల్లించాలి. టికెట్ ధర ఒక్కొక్కరికి 10,800.  మే 24 నుంచి జూన్ 1వ తేదీవరకు యాత్ర ఉంటుంది. దూరప్రాంతాల నుంచి వారు ముందుగా తెలియచేస్తే వారికి తగిన ఏర్పాట్లు చేయబడును


యాత్ర వివరాలు : 
యాత్ర : కేరళ యాత్ర 
ప్రారంభ తేదీ : మే 24
తిరుగు ప్రయాణం : జూన్ 1
టికెట్ ధర : 10,800
అడ్వాన్స్ : 3800
ఎక్కడనుంచి : హైదరాబాద్ ( దూరప్రాంతంల వారికి తగిన ఏర్పాట్లు చేయబడును )
సంప్రదించాల్సిన వారి పేరు : శారదా గారు 

ఫోన్ నెంబర్ : 9440734701
keywords : kerala tour, tour packages , kerala surrounding places, best places in kerala, kerala tour planing, kerala tour details, kerala tour guide, suren travels. 

Comments