Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

TTD FAKE WEBSITES LIST | తిరుమల ఫేక్  వెబ్సైటు లు | TTD ONLINE BOOKING FAKE WEBSITES

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం , తిరుమల లో రూమ్స్  ,  సుప్రభాతం సేవ టికెట్స్ మరియు 300 రుపాయల ప్రత్యేక దర్శనం టికెట్స్ తిరుమల అధికారిక వెబ్సైటు లను పోలిన వెబ్సైటు లు చాలానే చెలామణి అవుతున్నాయని వాటిలో బుక్ చేస్కుని మోసపోతున్నవారి సంఖ్య రోజురోజుకి  పెరుగుతుంది అని టీటీడీ ఈవో తెలియచేశారు . ఇప్పటివరకు 20 వెబ్సైటు లు గుర్తించినట్టు వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దించించినట్టు చెప్పారు .  ఈ క్రింది వెబ్సైటు లలో మీరు బుక్ చేసుకుంటే మీరు మోసపోయినట్టే . మీరు ఈ వెబ్సైటు లు అన్ని ఒకసారి చూడండి . 

హిందూ టెంపుల్స్ గైడ్ వెబ్సైటు లో తిరుమల సమగ్ర సమాచారం ఇవ్వబడింది : ఇక్కడ క్లిక్ చేయండి 
టీటీడీ ఫేక్ వెబ్సైట్లు  : 
TTDTICKETS.COM
TTDDARSHAN.COM
TIRUPATHIBALAJIDARSHANTICKETS.CO.IN
TIRUPATHIBALAJIDARSHANBOOKING.COM
TTDBALAJIDARSHAN.COM
MYSPIRITUALYATRA.COM
TIRUPATHIBALAJIDARSHAN.CO.IN
TIRUPATHIBALAJIDARSHAN.ORG
MYBALAJI.IN
BOOKINGTIRUPATHIDARSHAN.COM
TEMPLEYATRI.COM
TIRUPATHIBALAJITEMPLE.COM

తిరుమల అధికారిక వెబ్సైటు లు :  TTD OFFICIAL WEBSITES 
తిరుమల సేవ మరియు రూమ్ బుకింగ్ కొరకు : TTDSEVAONLINE.COM
తిరుమల సమాచారం : TIRUMALA.ORG
> KEYWORDS : TIRUMALA FAKE WEBSITES , TIRUMALA OFFICIAL WEBSITES , TIRUMALA ROOM BOOKING , TIRUMALA ONLINE ROOM BOOKING WEBSITS 

Comments