టీవీ చూస్తే గంటకు 3,281 రూ.. నెలకు రూ.2.60 లక్షలు సంపాదించండిలా.
టీవీ చూడటం అంటే అందరికీ చాలా ఇష్టం.గంటల తరబడి టీవీ చూడమన్నా హాయిగా సోఫా లో కూర్చుని చూస్తూ ఉంటారు.అయితే ఇలా హాయిగా సోఫాలో కూర్చుని టీ వీ చూస్తే ఆకర్షణీయమైన జీతం వస్తే… అలా ఊరికే టీవీ చూస్తే ఎందుకు జీతం ఇస్తారు అని అంటారా.ఇక్కడ ఒక కంపెనీ మాత్రం ఇలాంటి పని చేస్తుంది.
కేవలం టీవీ చూస్తే చాలు గంటకి ఏకంగా 3281 రూపాయలు ఇస్తోంది.
యుకెకు చెందిన ఆన్ భాయ్ అనే సంస్థ తాజాగా ప్రకటించిన ఉద్యోగ అవకాశం ఎంతో ఆసక్తికరంగా ఉంది.
కరోనా వల్ల ఎన్నో సంస్థలు నష్టాల్లో కూరుకపోయాయి. దీంతో చాలామంది ఉద్యోగాలను సైతం కోల్పోతున్నారు. ఇలాంటి కరువు కాలంలో ఓ సంస్థ కత్తిలాంటి ఉద్యోగ అవకాశాన్ని ప్రకటించింది. పైగా ఈ ఉద్యోగం చేయడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. జస్ట్ టీవీ చూస్తే చాలు. గంటకు 35 పౌండ్లు (రూ.3,281) చొప్పున కంపెనీ చెల్లిస్తుంది. యూకేకు చెందిన ‘ఆన్ బయ్’(OnBuy) అనే సంస్థ ఈ ఉద్యోగ అవకాశాన్ని ప్రకటించింది. 18 ఏళ్ల వయస్సు దాటిన ఏ అభ్యర్థి అయినా సరే ఈ జాబ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి మంచి మంచి స్పోకెన్ ఇంగ్లీష్, కంటెంట్ రాయగలిగే నైపుణ్యం ఉండాలి. ఈ అర్హతలు ఉన్నవారికి సంస్థ గంటకు 35 పౌండ్లు చొప్పున చెల్లిస్తుంది. ఒక వారంలో కేవలం 20 గంటలు టీవీ చూస్తే చాలు. వారానికి 700 పౌండ్లు (రూ.65,000) వేలు చెల్లిస్తుంది. ఉద్యోగి ‘టెక్ టెస్టర్’గా బాధ్యతలు నిర్వహించాలి.
‘ఆన్‌బాయ్’ సంస్థ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులైన టీవీ, కెమేరాలు, హెడ్‌ఫోన్లు, సినిమా సిస్టమ్స్, స్మార్ట్ టెక్నాలజీ తదితర వస్తువులను తయారు చేస్తుంది. ఈ ఉద్యోగానికి ఎంపికైనవారికి ఆ సంస్థ ప్రతి నెల ఒక ప్రొడక్టును అందిస్తుంది. ఉద్యోగి దాన్ని పరీక్షించి.. దాని పనితనం, డిజైన్, లోటుపాట్లు గురించి రివ్యూ రాసి ఆ సంస్థ సైటులో పోస్టు చేయాలి. ధరకు తగినట్లుగా ఆ వస్తువు పనిచేస్తుందా లేదా అనేది చెప్పాలి. ఆ ప్రొడక్టు గురించి 200 పదాలతో రివ్యూ ఇస్తే సరిపోతుంది. ఈ సంస్థ తయారు చేసే వస్తువుల్లో ఎక్కువగా టీవీలే ఉంటాయి. కాబట్టి.. వాటిని వారంలో 20 గంటలు వీక్షించి పరీక్షించి.. రివ్యూ రాస్తే చాలు. మీకు టైంపాస్ అవుతుంది, దానికి తగినట్లే జీతం కూడా వస్తుంది.
Famous Temples:
onbuy work from home, onbuy jobs, onbuy category list, buy.com website, uk marketplace, onebuy great review, onbuy job reviews, work from home jobs.

Comments
Post a Comment