ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రం సింహాచలం గిరి ప్రదక్షిణను రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో డి. భ్రమరాంబ తెలిపారు.
ఆషాడ పౌర్ణమి సందర్భంగా జులై 4న జరగాల్సిన ఉత్సవాన్ని కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి ఏటా నిర్వహించే గిరి ధర్శనానికి జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి దాదాపు 5లక్షల మంది భక్తులు హాజరవుతారని అన్నారు. కొవిడ్ నిబంధనల్లో భాగంగా సింహాచలం గిరి ప్రదక్షిణను రద్దు చేస్తున్నామని వివరించారు.
Related Books:
simhachalam temple giri pradakshina 2020, simhachalam temple giri pradakshina route map
vijayawada giri pradakshina distance, simhachalam chandanotsavam 2020, chandanotsavam festival, simhachalam temple, simhachalam temple giri pradakshina.
Comments
Post a Comment