Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు.

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

ఇలా చేయడం వల్ల కోవిడ్-19 వైరస్ రాకుండా ఆపగలం | Corona virus treatment Corona virus Symptoms


ప్రతి ఇల్లు ఒక క్వరంటైన్  కావాలి..
ఇలా చేయడం వల్ల కోవిడ్-19 వైరస్ వ్యాప్తి ని, రాకుండా ఆపగలం....

 రోజు పొద్దున్నే 💥బయట ఎండలో 20 ని. సేపు మాస్క్😷 పెట్టుకుని  ఉండండి..

1.ప్రతి ఒక్కరూ ఇంట్లో కొంచెం గోరు వెచ్చని 🔥నీరు మాత్రమే తాగాలి...అది అరగంటకు ఒకసారి కొన్ని కొన్ని  చాలాసార్లు 5 లిటర్స్ వరకు త్రాగండి...

2.అల్లం..వెల్లుల్లి..మిరియాలు,శొంఠి,పసుపు..లవంగాలు,మిరియాల మొ.వి... బాగా వేడి చేసి రెండు,మూడు పూటలా తాగాలి..

3.రాత్రి పాలు 🥛,నీళ్లు తాగిన పసుపు కలుపుకుని తాగండి....

4.చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు ఇంట్లో కొంచెం జాగ్రత్తలు తప్పనిసరి చేయండి...

5.బలమైన ఆహరం కోడిగుడ్లు,పాలు,బాదం,జీడిపప్పు,కిస్మిస్ తినండి.....రాగి జావా...అంబలి....చేసుకోండి...

6.అత్యవసర మందులు ఇంట్లో తప్పనిసరిగా ఉంచుకోవాలి....

7.  ఆఫీసు లు , ఉద్యోగ ప్రాంతం ,రద్దీ ప్రాంతాల్లో  బయట నుండి ఇంట్లోకి వస్తే తప్పనిసరిగా ఇంటి బయటే అన్ని సానిటీజ్ చేసి ,బట్టలు dettol లో ఉంచి వేడి నీళ్ల స్నానం చేసి ఇంట్లోకి వెళ్ళండి..

8.ఇంట్లోకి  బయట నుండి తేచ్చినా వస్తువులను తప్పనిసరిగా సానిటైజ్ చేయాలి...

9.బయటికి వెళ్తే ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి,సానిటైజర్స్ రాసుకుని దగ్గర పెట్టుకోండి...

10.బయటకు వెళ్ళినపుడు ఎట్టి పరిస్థితుల్లో ముక్కును ,నోటిని ,కళ్ళను చేతులతో తాకరాదు..

11.ఆహారం వేడిగా ఉన్నపుడే తినాలి..

12.రోగనిరోధక శక్తి ని పెంచే పదార్థాలను తీసుకోండి...

11.రోజు రాత్రి  నోట్లో  నీళ్లలో ,బిటడిన్ ద్రావణం నోట్లో పోసుకుని గొంతులోకి వెళ్ళేలాగా పుకిలించాలి.. గార్గ్ లించండి

12. రోజు కనీసం  6 -8 గంటలు నిద్ర😴😴 తప్పనిసరి...

13. ఈ పరిస్థితుల్లో మద్యపానం🍻🍻🙅‍♂🙅‍♂  జోలికి పోకపోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం..

ఇక నిర్లక్ష్యం తగదు... 🙅‍♂🙅‍♂🙅‍♂🙅‍♂

వీటితో పాటు పండ్లు...సీ విటమిన్ నిమ్మ,జామ, ఉసిరి ఎక్కువగా తీసుకోవాలి...🍎🍋🍇🍓🥭🥝🧄🥕🧅🍍🍍
ఆపిల్స్ , బొప్పాయి..నారింజ..మొ..వి..

మెడిసిన్ ఇంట్లో 💊💊ఉండవలసినవి....

1. పారాసెటమాల్
2.సిట్రేజిన్
3.Cough Tabs
 4.మౌత్ వాష్ మరియు గార్గ్ల్ కోసం బీటాడిన్ 🗣
5.విటమిన్ సి మరియు డి 3
6.బి కాంప్లెక్స్ Zincovit
7. ఆవిరి కోసం ..జండూ బామ్.. పసుపు

 8.శ్వాస వ్యాయామాలు...యోగ తప్పనిసరి...

ఆరోగ్యంగా ఉండండి, సురక్షితంగా ఉండండి!
 లక్షణాలు ఎక్కువైనా ...శ్వాసలో ఈబంధులు ఉన్న తక్షణమే వైద్యుల సలహాలు తీసుకోండి...

మీరు కోవిడ్ 19 వైరస్ బారిన పడ్డారని ఎలా తెలుసుకోవాలి.......?
 1. గొంతు దురద
 2. పొడి గొంతు
 3. పొడి దగ్గు
 4. అధిక ఉష్ణోగ్రత
 5. శ్వాస ఆడకపోవడం
 6. వాసన కోల్పోవడం ....

 ఈ సమాచారాన్ని మీ వద్ద ఉంచుకుని......అందరూ బాగుండాలి..అందులో మనం కూడా ఉండాలి కాబట్టి... మీ కుటుంబం మరియు మీ స్నేహితులందరికీ ఫార్వర్డ్ చేయండి....
Famous Posts:

సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు

ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి

coronavirus treatment, coronavirus treatment update, coronavirus symptoms day by day, corona, home quarantine, corona food, corona virus,  

Comments

Popular Posts