Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

రూ.2వేలు మీకు వస్తాయో రావో తెలుసుకోండిలా | pm kisan status check 2020 | PM Kisan


రైతుల అకౌంట్లలోకి రూ.2,000.. మీకు డబ్బులు రాకపోతే ఇలా చేయండి! 
అన్నదాత సుఖీభవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమంగా, చిన్న, మధ్యతరగతి రైతు కుటుంబానికి 15,000 సెంట్రల్ ప్రభుత్వం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి వాటాను కలిగి ఉన్న సంవత్సరానికి 15,000 పెట్టుబడులు అందిస్తుంది. కౌలుదారు రైతులతో సహా 50 లక్షల మంది రైతులకు ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. నేరుగా ఆధార్ అనుసంధాన బ్యాంక్ ఖాతాలకు నగదు చెల్లించిన ఈ రైతు పెట్టుబడి మద్దతు పథకం ఏ పరిస్థితులూ లేకుండా కుటుంబంలోని అన్ని రైతులకు కుటుంబంలో యూనిట్ ఆధారంగా ఉంటుంది. అధికారికంగా ప్రారంభించబడింది 19-02-2019 ₹ 1000 ప్రారంభంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ సెంటర్ ద్వారా .

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పధకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆగష్టు 1న రూ. 2వేలు జమ చేయనుంది. ఇప్పటికే ఈ పథకం కింద లబ్ధిదారులుగా ఇన్నవారు స్టేటస్ తెలుసుకోవచ్చు ..www.pmkisan.gov.in అనే వెబ్ సైటులోకి వెళ్లి ఫార్మర్స్ కర్నర్ సెలక్షన్ లోకి వెళ్లి బెనిఫిషియరీ స్టేటస్ లోకి వెళ్లి ఆధార్/ బ్యాంకు అకౌంట్ /మొబైల్ నెంబర్ ఎదో ఒకటి ఎంటర్ చేస్తే మీరు లబ్ధిదారుల జాబితాలో ఉన్నారో లేదో తెలిసిపోతుంది ..
Also Read: కరోనా వచ్చినా భయపడక్కర్లేదు ఇలా చేయండి
మోదీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన పథకం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతో ఈ స్కీమ్‌ను లాంచ్ చేసింది. రైతులకు ప్రభుత్వం ఈ పథకం కింద ఏడాదికి రూ.6,000 అందజేస్తుంది. ఇది మూడు విడతల్లో రైతులకు అకౌంట్లలో జమవుతుంది.
Also Read : నిలబడి అస్సలు నీరు తాగకండి ..తాగితే ఎంత డేంజ‌రో తెలుసా..?
మూడో విడత డబ్బులు మీ అకౌంట్‌లో జమ అయ్యి ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ డబ్బులు రాకపోతే ఆన్‌లైన్‌లోనే సులభంగా డబ్బులు వస్తాయా? లేదా? అని చెక్ చేసుకోవచ్చు. www.pmkisan.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లి చెక్ చేసుకోండి.
Also Read: భార్య గర్బవతిగా ఉన్నప్పుడు భర్త అస్సలు చేయకూడని పనులు
మీరు వెబ్‌సైట్‌‌కు వెళ్లి లాగిన్ అయిన తర్వాత మీకు డబ్బులు ఎందుకు రాలేదో అక్కడ కారణం ఉంటుంది. వాళ్లు చెప్పినట్లు చేస్తే (అవసరమైన డాక్యుమెంట్లు అందజేస్తే) మీ డబ్బులు మీ అకౌంట్‌లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు మీకు మూడో విడత డబ్బులు రాకపోతే వెంటనే పోర్టల్‌కు వెళ్లి కారణం ఏంటో తెలుసుకోండి.

Famous Posts:

పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ

హనుమ నామస్మరణం సర్వపాప నివారణం

స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?

సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము

శనేశ్వరుడు శనివారాల నోము

శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత

శివదేవుని సోమవారపు నోము కథ

తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?

కేంద్ర ప్రభుత్వం, ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన, pradhanmantri pm kisan yojana, pm kisan registration, pm kisan status check 2020, pmkisan.gov.in status check 2020, pm kisan samman nidhi 2020 status, p m kisan yojana list 2020, pm kisan app, pm kisan aadhaar link, pmkisan.gov.in new list 2020

Comments