Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

20 పైసల నాణెం ఉందా? అయితే లక్షాధికారి కావొచ్చు | 20 paise coin information India Value


20 పైసల నాణెం ఉందా? అయితే లక్షాధికారి కావొచ్చు:
మీ వద్ద 20 పైసలు నాణెం ఉందా? లేదంటే 25 పైసలు నాణెం కలిగి ఉన్నారా? అయితే మీరు ఏకంగా రూ.2 లక్షలు పొందే అవకాశం అందుబాటులో ఉంది. అవును మీరు చదివింది నిజమే. వింతంగా ఉండొచ్చు. కానీ ఇది నిజం. ఎలా అనుకుంటున్నారా? అయితే అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

ఓఎల్ఎక్స్ వంటి ఈ-కామర్స్ సంస్థలు ఓల్డ్ కాయిన్స్‌ను కళ్లుచెదిరే రేటుకు విక్రయిస్తున్నాయి. ఈ కాయిన్స్ ఇప్పుడు సర్క్యులేషన్‌లో కూడా లేవు. అయినా కూడా వీటి ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఆన్‌లైన్ సైట్లు ఓల్డ్ కాయిన్స్‌ను భారీ ధరకు విక్రయిస్తున్నాయి.

ఓఎల్ఎక్స్‌లో పాత 20 పైసలు నాణేలకు రూ.2 లక్షల వరకు ధర పలుకుతోంది. 1986 నుంచి 1989 వరకు 20 పైసలు నాణేల ధర ఏకంగా రూ.2 లక్షలు ఉంది. కాగా ఈ కాయిన్స్ ధర రూ.1,000 నుంచి ప్రారంభమౌతోంది. సెల్లర్లు తమకు నచ్చిన రేటుకు ఈ కాయిన్స్‌ను విక్రయిస్తున్నాయి.

అలాగే 25 పైసలు నాణెం ధర కూడా రూ.1,000 నుంచే ప్రారంభమౌతోంది. వీటి ధర కూడా రూ.వేలల్లోనే నడుస్తోంది. ఈ ఓల్డ్ కాయిన్స్ ధర కూడా రూ.లక్ష వరకు పలుకుతోంది. 1973 నుంచి 1975 వరకు, 1988 నుంచి 1990 వరకు సిరీస్‌లోని కాయిన్స్ ధర రూ.లక్ష వరకు ఉంది. మీ వద్ద కూడా ఓల్డ్ కాయిన్స్ ఉంటే ఆన్‌లైన్ విక్రయించి కళ్లుచెదిరే లాభం పొందండి.

Famous Posts:



అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి

సొంత ఊరిలోనే స్వయం ఉపాధి మార్గం 

భార్య గర్బవతిగా ఉన్నప్పుడు భర్త అస్సలు చేయకూడని పనులు

ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవడం ఇక ఈజీ

 > దేవుడు కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది?

ప్రతి ఒక్కరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు | మీకు ఎవరు చెప్పని విషయాలు 

20 పైసల నాణెం, 20 paice, 20 paise coin value in india, 10 paise coin, 20 paise coin information, 20 paise coin 1988 value, 20 paise coin 1970 value in india, india coins, olx coins

Comments