ఏపీలో కరోనా అనుమానం ఉన్న వారికి ఇంటి వద్దే కరోనా టెస్టు చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది . కరోనా లక్షణాలు ఉన్న వారు , ఎలాంటి లక్షణాలు లేనివారికి కూడా కరోనా టెస్టు చేయడానికి కోవిద్ ఆంధ్రప్రదేశ్ సైట్ లో రిజిస్టర్ చేసుకుంటే .. వైద్యాధికారులు ఇంటి వద్దకే వచ్చి స్యాబ్ కలెక్ట్ చేసి, కరోనా టెస్ట్ చేసి .. ఫలితాన్ని వెల్లడిస్తారు.
Also Read: కరోనా వచ్చినా భయపడక్కర్లేదు
Click here to Register : Covid19 Swab Collection Appointment
Related Posts:
coronavirus test procedure, how long does it take to get coronavirus test results, covid test procedure, coronavirus test results how long, coronavirus test cost, covid 19, corona test ap.
Comments
Post a Comment