Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

రికార్డ్ స్థాయికి పెరిగిన బంగారం ధర, వెండి ధర | Gold prices today rise to another record high

పసిడి ధర పరుగులు తీస్తోంది. ఆల్‌టైం రికార్డుగా ధర నమోదు చేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరుగుదల నేపథ్యంలో దేశీ మార్కెట్లోనూ పసిడి పరుగులు పెట్టిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. 
Also Readఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవడం ఇక ఈజీ
బంగారం ధర పరుగులు పెడుతోంది. పసిడి ధర ఆల్‌టైమ్ గరిష్టానికి చేరింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇక పసిడి కొనాలంటే చుక్కలు కనిపిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పెరుగుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లో కూడా బంగారం ధర ర్యాలీ చేసిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది.

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర భారీగా పెరిగింది. శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.470 పైకి కదిలింది. దీంతో ధర రూ.51,460కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పరుగులు పెట్టింది. 10 గ్రాముల బంగారం ధర రూ.400 పెరుగుదలతో రూ.47,180కు చేరింది.
Also Readనిలబడి అస్సలు నీరు తాగకండి ..తాగితే ఎంత డేంజ‌రో తెలుసా..?
పసిడి ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1880 పెరిగింది. దీంతో ధర రూ.51,900కు ఎగసింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.13 శాతం పైకి కదిలింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1806 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.14 శాతం పెరుగుదలతో 18.98 డాలర్లకు ఎగసింది.
Also Readవైరస్ ను దూరం చేసే వంటింటి చిట్కాలు
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 పైకి కదిలింది. దీంతో ధర రూ.47,900కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. రూ.400 పెరుగుదలతో రూ.49,100కు చేరింది. ఇక కేజీ వెండి ధర రూ.1880 పెరిగింది. రూ.51,900కు చేరింది.

ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.
Famous Posts:

స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?

సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము

శనేశ్వరుడు శనివారాల నోము

శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత

శివదేవుని సోమవారపు నోము కథ

gold rate today, gold rate today rajahmundry, gold rate today kakinada, gold rate today in vijayawada, gold rate today in india, gold rate today in hyderabad, gold rate today 22k, gold rate today 22 carat ,22ct gold price today, 

Comments