Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

గుడ్ న్యూస్  కరోనాకు తొలి వ్యాక్సిన్ వచ్చేసింది | Russia first nation to successfully complete human trials of Corona Virus


ఆశ్చర్యపర్చిన రష్యా.. కరోనాకు తొలి వ్యాక్సిన్ రెడీ?
అవును.. ఇది నిజంగానే ప్రపంచం మొత్తానికి గుడ్ న్యూస్.. జగమంతా గడగడ వణుకుతున్న కరోనా రోగానికి వ్యాక్సీన్ వచ్చేసిందంటే మామూలు విషయం కాదు.. ఈ వ్యాక్సీన్ కోసం అనేక దేశాల్లోని మందుల కంపెనీలు కుస్తీలు పడుతున్నాయి. మన ఇండియాలోనూ అనేక కంపెనీలు ఇప్పటికే క్లినికల్ పరీక్షలు కూడా మొదలు పెట్టాయి.
Also Read : తమ ఇంటివద్దే ఉంటూ రోజుకు 2 గంటలు కష్టపడితే చాలు...నెలకు రూ.75000 సంపాదన
అయితే ఇండియన్ కంపెనీలు వ్యాక్సీన్ మార్కెట్లోకి తీసుకురావడానికి ఇంకా నాలుగైదు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.

కరోనా టీకాపై క్లినికల్ ప్రయోగాలు పూర్తయ్యాయని రష్యాలోని సెచెనోవ్ ఫస్ట్  మాస్కో స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ప్రకటించింది. ఇలా ప్రయోగ పరీక్షలు పూర్తిచేసిన తొలిటీకా తమదేనని వెల్లడించింది. ఈ పరీక్షల్లో పాల్గొన్న మొదటి వాలంటీర్ల బృందాన్ని బుధవారం, రెండో బృందాన్ని ఈ నెల 20న డిశ్చార్జి చేస్తామని వివరించింది. రష్యాలోని గమేలెయ్ ఇన్ స్టిట్యూట్  ఆఫ్ ఎపిడెమాలజీ అండ్ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసిన ప్రయోగాత్మక టీకాపై ఈ వర్సిటీ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలు జూన్ 18న ప్రారంభమయ్యాయి. ఈ వ్యాక్సిన్ సురక్షితమేనని తేలింది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ఇతర టీకాల స్థాయిలోనే ఇది కూడా సురక్షితంగా ఉంది అని సెచెనోవ్ వర్సిటీకి చెందిన అలెగ్జాండర్ లుకాషెవ్ పేర్కొన్నారు.
Also Read : కరోనా టెస్టు కోసం ఇలా చేయండి
అంతే కాదు.. ఇలా ప్రయోగ పరీక్షలు పూర్తిచేసిన తొలి వ్యాక్సీన్ తమదేనని సగర్వంగా ప్రకటించింది. ఈ పరీక్షల్లో పాల్గొన్న మొదటి వాలంటీర్ల బృందాన్ని త్వరలోనే డిశ్చార్జ్ చేస్తున్నామని ప్రకటించింది. రష్యాలోని గమేలెయ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడెమాలజీ అండ్‌ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసిన వ్యాక్సీన్ పై ఈ వర్సిటీ పరీక్షలు నిర్వహించింది.
Also Read : వైరస్ ను దూరం చేసే వంటింటి చిట్కాలు
పరీక్షలు అప్పుడే పూర్తయ్యాయంటే.. మరి ఎప్పుడు ప్రారంభం అయి ఉండాలి... ఈ పరీక్షలు జూన్‌ 18నే ప్రారంభమయ్యాయి. అంటే దాదాపు 25 రోజుల్లోనే క్లినికల్ పరీక్షలు పూర్తి చేసిందన్నమాట. అయితే ఇండియాలో మాత్రం ఈ పరీక్షలకు కనీసం 3 నెలల సమయం పడుతుంది.
Famous Books:
















corona vaccine, Russia , Coronavirus vaccine, COVID-19 vaccine , Coronavirus Vaccine Russia, coronavirus symptoms, coronavirus wiki, coronavirus in india, coronavirus treatment, coronavirus map, types of coronavirus, coronavirus update, india cases corona

Comments