Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

ఎస్బీఐలో భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | SBI Recruitment 2020 - Apply Online for 3850 Circle Based Officer


బ్యాంకు ఉద్యోగం కోరుకుంటున్నవారికి శుభవార్త. బ్యాంకింగ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్నవారికి గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 3850 ఖాళీలను ప్రకటించింది. తెలంగాణ సర్కిల్‌లోనూ ఖాళీలు ఉన్నాయి. గుజరాత్, తెలంగాణ సర్కిల్‌కు 550 ఖాళీలను ప్రకటించింది ఎస్‌బీఐ. తెలంగాణతో పాటు గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తమిళనాడు, రాజస్తాన్, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో మొత్తం 3850 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 జూలై 27న అంటే ఇవాళే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 ఆగస్ట్ 16 చివరి తేదీ.

డిగ్రీ అర్హతతో ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది ఎస్‌బీఐ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను Click here :APPLY ONLINE వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు- 3850
తెలంగాణ- 550
గుజరాత్- 750కర్నాటక- 750
మధ్యప్రదేశ్- 296
చత్తీస్‌గఢ్- 104
తమిళనాడు- 55
రాజస్తాన్- 300
మహారాష్ట్ర- 517
గోవా- 33

దరఖాస్తు ప్రారంభం- 2020 జూలై 27
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఆగస్ట్ 16
దరఖాస్తు ఎడిట్ చేయడానికి చివరి తేదీ- 2020 ఆగస్ట్ 16
దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ- 2020 ఆగస్ట్ 31
విద్యార్హత- ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన అర్హత
వయస్సు- 2020 ఆగస్ట్ 1 నాటికి 30 ఏళ్ల లోపు
ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ,
దరఖాస్తు ఫీజు- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థుల రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.

Famous Posts:
యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించాలని ఉంటే, ఈ విధంగా చెయ్యండి

రూ.5 వేల పెట్టుబడితో...లక్షల్లో ఆదాయం

సొంత ఊరిలోనే స్వయం ఉపాధి మార్గం

తమ ఇంటివద్దే ఉంటూ రోజుకు 2 గంటలు కష్టపడితే చాలు...నెలకు రూ.75000 సంపాదన

100 గజాల స్థలం ఉంటే చాలు...నెలకు లక్ష సంపాదన

SBI, sbi jobs, sbi careers, sbi jobs without exam, sbi jobs notification 2020 without exam, sbi recruitment 2020 apply online, sbi bank jobs after 12th, sbi clerk recruitment 2019, sbi job vacancies, 12th pass bank job vacancy

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు