Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

సెప్టెంబ‌రు నెల‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల | TTD TO RELEASE SEPTEMBER QUOTA OF RS 300 SPECIAL DARSHAN TICKTES


ఆగ‌స్టు 24న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల సెప్టెంబ‌రు కోటా విడుదల
తిరుమ‌ల‌, 2020 ఆగ‌స్టు 23: భక్తుల సౌకర్యార్థం 2020 సెప్టెంబ‌రు నెల‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఆగ‌స్టు 24వ తేదీ ఉద‌యం 11.00 గంట‌ల‌కు‌ టిటిడి విడుదల చేయ‌నుంది. ఐటి అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు.

ఇందులో సెప్టెంబ‌రు 15న శ్రీ‌వారి ఆల‌యంలో కోయిల్ ఆళ్వారు తిరుమంజ‌నం, సెప్టెంబ‌రు 18 నుండి 27వ తేదీ వ‌ర‌కు శ్రీవారి న‌వాహ్నిక వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన‌ము టికెట్ల‌ను టిటిడి ర‌ద్దు చేసింది.

భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.
Click here : https://tirupatibalaji.ap.gov.in/
Famous Posts:

సొంత ఊరిలోనే స్వయం ఉపాధి మార్గం 
భార్య గర్బవతిగా ఉన్నప్పుడు భర్త అస్సలు చేయకూడని పనులు
ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవడం ఇక ఈజీ
 > దేవుడు కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది?
ప్రతి ఒక్కరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు | మీకు ఎవరు చెప్పని విషయాలు 
వారాహీ తల్లిని పూజిస్తే పంటలు బాగా పండుతాయి  
శ్రీలక్ష్మీపూజ ఇలా చేస్తే ధనమే ధనం 
 > యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించాలని ఉంటే, ఈ విధంగా చెయ్యండి
బియ్యపు గింజతో ఇలా చేస్తే ధన లాభం కలుగుతుంది ఎలాగో తెలుసా ? 
ttd kalyanam tickets, ttd 300 rs ticket online booking, ttd online booking for suprabhata seva, ttd rooms, ttd vip break darshan tickets online booking, tirumala room booking online near temple, ttd books online, ttd darshan availability chart

Comments