Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

పడిపోయిన బంగారం ధరలు, తాజా రేట్లు ఇలా | Today Gold Rate: 22 & 24 Carat Gold Price in India

పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి తీపికబురు. సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్లిన బంగారం ధర క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈరోజు కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ పసిడి దిగొచ్చిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇక పసిడి పడిపోతే వెండి మాత్రం పరుగులు పెట్టింది.

గత కొద్ది రోజుల వరకు కొండెక్కి కూర్చున్న బంగారం ధరలు ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో గోల్డ్ ధర తగ్గడంతో, దేశీయ మార్కెట్‌లో కూడా అదే ట్రెండ్ కొనసాగుతోంది. అయితే బంగారం ధర తగ్గినప్పటికీ వెండి ధర మాత్రం పైకి ఎగసింది. మంగళవారం రోజున హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్స్‌ గోల్డ్ ధర రూ.340 పడిపోయింది. దీంతో ధర రూ.55,320కు తగ్గింది. అదే క్రమంలో 22 క్యారెట్స్‌ బంగారం ధర కూడా పడిపోయింది. 10 గ్రాముల పసిడి ధర రూ.310 తగ్గుదలతో రూ.50,700కు క్షీణించింది. పసిడి ధర పడిపోతే.. వెండి ధర మాత్రం ఎగసింది. కేజీ వెండి ధర రూ.900 పెరిగి.. రూ.68,900 చేరింది. నాణేపు తయారీదారులు, పరిశ్రమ యూనిట్ల నుంచి డిమాండ్ పెరగడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్‌లో కూడా పసిడి ధర తగ్గింది. బంగారం ధర ఔన్స్‌కు 0.30 శాతం పడిపోయింది. దీంతో గోల్డ్ రేటు ఔన్స్‌కు 1992 డాలర్లకు తగ్గింది. పసిడి ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.32 శాతం తగ్గుదలతో 27.58 డాలర్లకు పడిపోయింది. ఇకపోతే బంగారం ధరపై చాలా అంశాలు ఎఫెక్ట్ చూపుతాయి. గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరలను ప్రభావితం చేస్తాయి.

Famous Posts:
యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించాలని ఉంటే, ఈ విధంగా చెయ్యండి

రూ.5 వేల పెట్టుబడితో...లక్షల్లో ఆదాయం

సొంత ఊరిలోనే స్వయం ఉపాధి మార్గం

తమ ఇంటివద్దే ఉంటూ రోజుకు 2 గంటలు కష్టపడితే చాలు...నెలకు రూ.75000 సంపాదన

100 గజాల స్థలం ఉంటే చాలు...నెలకు లక్ష సంపాదన

50 వేల పెట్టుబడితో నెలకు రూ.72000 సంపాదించుకోండి

దీన్ని ప్రారంభిస్తే కేంద్రం నుంచి 3.75 ల‌క్ష‌లు ఇస్తారు..

Gold, Today Gold Rate, Gold in Hyderabad, gold price today, today gold price in india, gold price today in hyderabad, gold price today 22k, 24ct gold price today, 22ct gold price today, gold price today in punjab, silver price today

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు