శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనాలు నిలిపివేత.
అంతర్వేది గ్రామంలో ను మరియు చుట్ట ప్రక్కల ప్రాంతాల్లో ను కరోనా వ్యాధి వ్యాప్తి ఉదృతంగా వున్న కారణం గా కరోన నివారణ చర్యల్లో భాగంగా అంతర్వేది గ్రామంలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయము 25.09.2020 వరకు దర్శనములు నిలుపువేయడమైనదని . శ్రీ స్వామి వారికి జరుగు నిత్యము కైంకర్యములు ఏకాంతముగా జరుపబడునని ఆలయం వారు తెలియచేసారు .
antarvedi, antarvedi news, antarvedi temple information, antarvedi details, temples news. hindu temples guide
Comments
Post a Comment