విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో సాయిబాబా విగ్రహంని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
శ్రీ షిర్డీసాయిబాబా మందిరం బయట వైపు నెలకొల్పిన బాబా విగ్రహాన్ని మంగళవారం అర్ధరాత్రి ధ్వంసం చేసి వెళ్లిపోయారు.స్థానికుల ఫిర్యాదు మేరకు సీఐ సురేష్ రెడ్డి సంఘటనా స్థలికి చేరుకొని విచారణ చేపడుతున్న పోలీసులు...
మొన్న పీఠాపురం , నిన్న అంతర్వేది , నేడు విజయవాడ సాయి బాబా తల నరికివేయడం , హిందూ ఆలయాలపై జరుగుతున్న వరుస దాడుల పట్ల భక్తులు తీవ్రఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్.....
విజయవాడ శ్రీ కనకదుర్గా దేవి అమ్మవారి ఆలయంలో వెండి రథం లో సింహాలు మాయం కూడా అయ్యాయి. పోలీస్ అధికారులు తొందరగా వారిని పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలి అని ప్రజలు కోరుకుంటున్నారు.
Related postings :
keywords : vijayawada, sri sai baba temple, antharwedi, peethapuram, hindu temples guide
Comments
Post a Comment