Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

నీ పెళ్లాన్ని నువ్వు లైక్ చేయాలి నాయనా | Garikipati Narasimha Rao hilarious comments on social media

ఒక భార్య భర్త గురించి ఎలా అనుకుంటుందో ఎవరు రాశారో తెలియదు కానీ రాసినవారికి...

నేను ఒక వీడియో లో విన్నాను దాన్ని ఇలా రాసి మీ ముందుకు తెచ్చా.

Also Read :  భార్య మంగళసూత్రాన్ని అలా వేసుకుంటే భర్త వందేళ్లు జీవిస్తాడు.

తిన్నవా లేదా అని అడిగావ ఎప్పుడైనా...

నడుము వాల్చలేదే అని అడిగావ ఏనాడైనా...

చీర నీకు బాగుంది అని పొగిడావే కానీ...

ఆ చీరకు నీవే సొగసు అని అన్నావా ఎప్పుడైనా...

సందేవేళ చేతి వంట తిన్నావే కానీ....

నీ ప్రేమకు ఇంతా రుచి ఉంది అని అన్నావా ఎపుడైనా...

జడలో మల్లెల వాసన పిలిచావు కానీ...

నా మనసులోని పరిమళాన్ని చూశావా ఎపుడైనా.....

బండ చాకిరీ నాదని భావించావే కానీ...

నా చెమటని తుడ్చి ముద్దు పెట్టావా ఏనాడైనా...

అర్థాంగివి కాదు నీవు అనురాగ దేవతవు నీవు 

అని రసరాజువై నిజాన్ని రాస్తావా ఎపుడైనా...

Famous Posts:

ఈ స్తోత్రం ప్రతిరోజూ చదివితే ఆర్ధిక సమస్యలు సమసిపోతాయి 

దేవుడికి ఏ పుష్పాన్ని అర్పింస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది


భార్య మంగళసూత్రాన్ని అలా వేసుకుంటే భర్త వందేళ్లు జీవిస్తాడు.


ప్రతి తండ్రి అదృష్టంలో కూతురు ఉండదు


చాలామందికి  తెలియని గాయత్రీ మంత్రం రహస్యం


ప్రకారం ఇలాంటి వారు ఎప్పటికీ ధనవంతులు కాలేరు


ఇంటి ముందు ముగ్గులు ఎందుకు వెయ్యాలి ?


మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి

భార్యాభర్తల అనుభందం, Sri Garikipati Narasimha Rao, Garikapati, 

garikapati narasimha rao youtube videos, garikapati narasimha rao son, garikapati narasimha rao pravachanam, garikapati narasimha rao latest speeches 2020, garikapati funny videos

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు