అక్టోబర్ 31 కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూపులు | 76 ఏళ్ల తరువాత అద్భుతం | A Rare Halloween Blue Moon in 2020
అక్టోబర్ 31 కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూపులు | 76 ఏళ్ల తరువాత అద్భుతం | A Rare Halloween Blue Moon in 2020
అక్టోబర్ నెలలో ఆకాశంలో కొన్ని అద్భుతాలు చోటు చేసుకోబోతున్నాయి. అక్టోబర్ నెలలో రాత్రి వేళల్లో ఉల్కాపాతం దృశ్యాలు కనువిందు చేయబోతున్నాయి. అంతేకాదు, ఈనెల 31 వ తేదీన ఆకాశంలో మరో అద్భుతం జరగబోతున్నది. ఆరోజున ఆకాశంలోని చంద్రుడు నీలం రంగులో కనిపించబోతున్నాడు.
Also Read : భార్య, భర్తల మధ్య మనస్పర్థలు వచ్చినప్పుడు ఈ స్తోత్రం పఠించండి.
దీనిని బ్లూ మూన్ గా పిలుస్తారు. 76 ఏళ్ల క్రితం రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బ్లూమూన్ కనువిందు చేసింది. ఆ తరువాత 2020 అక్టోబర్ 31 వ తేదీన మరోసారి ఆకాశంలో కనువిందు చేయబోతున్నది. 2020 తరువాత మరో 19 ఏళ్లకు బ్లూమూన్ కనిపించే అవకాశం ఉన్నట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 76 ఏళ్ల తరువాత బ్లూమూన్ కనిపించబోతుండటంతో ప్రపంచం యావత్తు ఆ అద్భుతం కోసం వేచిచూస్తున్నది.
Famous Posts:
> ఈ స్తోత్రం ప్రతిరోజూ చదివితే ఆర్ధిక సమస్యలు సమసిపోతాయి
> దేవుడికి ఏ పుష్పాన్ని అర్పింస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది
> భార్య మంగళసూత్రాన్ని అలా వేసుకుంటే భర్త వందేళ్లు జీవిస్తాడు.
> ప్రతి తండ్రి అదృష్టంలో కూతురు ఉండదు
> చాలామందికి తెలియని గాయత్రీ మంత్రం రహస్యం
> ప్రకారం ఇలాంటి వారు ఎప్పటికీ ధనవంతులు కాలేరు
> ఇంటి ముందు ముగ్గులు ఎందుకు వెయ్యాలి ?
> మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి
> నక్షత్ర దోషాలంటే ఏమిటి..?ఏ ఏ నక్షత్రవాళ్లకు దోషాలుంటాయి..?
> అనుకున్న పనులన్నీ నెరవేరడం కోసం.. చక్కని పరిష్కారం..!!
> భార్యాభర్తల అనుబంధం గురించి కొన్ని అమృత వాక్యాలు మీకోసం
> హిందూ సాంప్రదాయం ప్రకారం శుభ_అశుభశకునాలు –వాటి ఫలితాలు
> ఉదయం నిద్రలేవగానే వేటిని చూడకూడదో, వేటిని చూడాలో మీకు తెలుసా..?
> పిల్లల కోసం శ్లోకాలు - స్తోత్రాలు
> గ్రహదోషాల నుండి విముక్తి కలగాలంటే
> పూజ గదిలో చనిపోయిన వారి ఫోటోలు ఉండవచ్చా?
> నక్షత్ర దోషాలంటే ఏమిటి..?ఏ ఏ నక్షత్రవాళ్లకు దోషాలుంటాయి.?
blue moon meaning spirituality 2020, blue moon 2020, blue moon calendar, blue moon, halloween 2020, full moon 2020, why is it called a blue moon, black moon
Comments
Post a Comment