Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

శబరిమల వెళ్లాలనుకునేవారికి నిబంధనలివే | Sabarimala Latest News and Updates on Sabarimala

కరోనా కారణంగా ఇప్పుడు అన్ని అంశాల్లో ఆంక్షలు సాధారణమైపోయాయి. దేవాలయాల్లోనూ ఆంక్షలు విధిస్తూ భక్తులను దర్శనాలు, ఇతర కైంకర్యాలకు అనుమతి ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా కార్తీక మాసం నుంచి మొదలయ్యే స్వామి అయ్యప్ప దీక్షలకూ ఈ సంవత్సరం ఆంక్షలు కొనసాగనున్నాయి. ఎప్పటిలాగే స్వామి మాల వేసుకున్నాం, మండల కాలం దీక్ష వహించాం. నియమాలు పాటించాం కాబట్టి శబరిమలకు వచ్చిన అయ్యప్పను దర్శించుకుంటామంటే కుదరదు. అయ్యప్ప దీక్ష చేపట్టే భక్తులు.. అయ్యప్ప దర్శనానికి రావాలంటే ఏం చేయాలనే విషయాల్ని ట్రావన్ కోర్ దేవస్థానం స్పష్టంగా చెప్పింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌కు కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విశ్వాస్‌ మెహతా గురువారం ఒక లేఖను రాశారు.

Also Readఈ స్తోత్రం ప్రతిరోజూ చదివితే ఆర్ధిక సమస్యలు సమసిపోతాయి 

ఆ లేఖలో పేర్కొన్న దాని ప్రకారం స్వామి అయ్యప్ప దర్శనానికి వెళ్ళే వారు విధిగా కొన్ని నిబంధనలు పాటించాలి. ఈ సంవత్సరం శబరిమల ఆలయంలో నెయ్యి అభిషేకం ఉండదు. పంబ నదిలో స్నానాలను నిషేధించారు. వర్చ్యువల్ క్యూ పోర్టల్ ద్వారా దర్శనం కోసం భక్తులు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. దీనికోసం sabarimalaonline.org వెబ్ సైట్ లో నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. మామూలు రోజుల్లో వెయ్యి మందికి.. వారాంతాల్లో రెండువేల మందికి రోజుకు అయ్యప్ప దర్శనం కల్పిస్తారు. 60 ఏళ్లకు పైబడిన వారికి దర్శనం ఉండదు. ఇక దర్శనానికి 48 గంటల ముందు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. ఈ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తారనీ, అందుకు అనుగుణంగా భక్తులు తమ దర్శనానికి ఏర్పాట్లు చేసుకోవాలని ఆ లేఖలో కేరళ సిఎస్ విశ్వాస్ మెహతా సూచించారు.

Famous Posts:

సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు

ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి

sabarimala flash news today, sabarimala situation today, sabarimala latest news, sabarimala situation today live, sabarimala temple opening dates 2020, sabarimala news today 2020, sabarimala rain news today, sabarimala live today 2020

Comments