Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

జనవరి 17 నుండి ఎప్రియల్ 30 వరకు శుక్రగురుమౌడ్యమి - ఏ కార్యాలు చెయ్యాలి? ఏ కార్యాలు చేయరాదు? Dharma Sandehalu Telugu

జనవరి 17 నుండి ఎప్రియల్ 30 వరకు* శుక్రగురుమౌడ్యమి

ఏ కార్యాలు చెయ్యాలి? ఏ కార్యాలు చేయరాదు?

జనవరి 17 నుండి ఎప్రియల్ 30 వరకు శుక్ర,గురు మౌడ్యమి వుంది కనుక, గృహప్రవేశము, వివాహము, ఉపనయనము, దేవాలయప్రతిష్ఠ, దేవాలయ శంకుస్థాపన, గృహ శంకుస్థాపన, బోరువేయుట, బావులుతవ్వుట, చెరువులు,కొనేరులు తవ్వుట, 

నూతన వాహనాలు కొనుట చేయరాదు. సుమారు 104రోజుల పైన, శుభకార్యములకు ముహూర్తాలు లేవు.

Also Readరజస్వల వివరణ - దోషము -నియమ నిబంధనలు

మూఢమైనా ఈ క్రింది కార్యములు చేసుకోవచ్చును:

1. నవగ్రహశాంతులు

2. రుద్రాభిషేకం

3. అన్నీరకాల హోమాలు

4. నవగ్రహ జపాలు

5. ఉత్పాతాది దోషములకు శాంతులు

6. దేవాలయంలో సంభవించే అగ్నిప్రమాదాలకు, కొన్నినెలలుగా నిత్య నైవేద్యాలు పెట్టకపోయినా తగిన ప్రాయచిత్తశాంతులు, సంప్రోక్షణలు చేయవచ్చు.

7. సీమంతము, జాతాకర్మ, నామకరణ, అన్న ప్రాశనాది, ఊయలో బిడ్డను ఉంచుటకు, కార్యములు నియత కాలంలో వచ్చును గనుక శుక్ర,గురు 

మూఢమి వచ్చినా చేసుకోవచ్చు.

8. ఇంటి పైకప్పులు, ఇంటిపై స్లాబులు వేసుకోవచ్చు.

9. కూలడానికి సిద్ధంగా ఉన్న గోడలుగాని, గృహాలుగాని మరమ్మత్తులు చేసుకోవచ్చు. 

10. చండీహోమలు, నవవిధ శాంతులు చేసుకోవచ్చు.

11. పెళ్లిచూపులు చూడవచ్చు.

12. నూతన వ్యాపారం ప్రారంభం చెయ్యవచ్చు.

13. స్థలాలు కొనవచ్చు, రిజిస్టేషన్ చేసుకోవచ్చు.

Famous Posts:

> కాశీలోని చాలా మంది కి తెలియని కొన్ని వింతలు..

ఆలయం గర్భగుడిలోకి ఎందుకు ప్రవేశించరాదు

ఈ ఆరు దోషపు అలవాట్లను వదిలితేనే అభ్యున్నతి

వత్తులు ప్రాముఖ్యత - దీపారాధన విధానం - దిక్కుల ఫలితములు

విష్ణు సహస్ర నామ మహిమ

ఇది మహా శివుడిని స్మరించే గొప్ప మంత్రం..

moodam in 2021-2022, mudalu dates in 2020, telugu moodam dates in 2021, moodam meaning, moodam in august 2020, sukra moodam in 2021, moodam in september 2020, moodam in 2021 telugu, శుక్రమౌఢ్యమి

Comments