తిరుమల మార్చి నెలకు సంబంధించి దర్శనం టికెట్స్ రూమ్స్ బుకింగ్ | Tirumala Darshan Tickets Accommodation March 2021
తిరుమల :
మార్చి నెలకు సంబంధించి 300/- రూపాయల దర్శనం టికెట్స్ మరియు రూమ్స్ బుకింగ్ ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం 9 గంటలకు 300/- రూపాయల దర్శనమ్ టికెట్స్ ను విడుదల చేస్తున్నారు , అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు నుంచి రూమ్స్ బుక్ చేస్కోవచ్చు .
ప్రస్తుతం సేవ లు సంబందిచిన లక్కీ డిప్ లేదు . సుప్రభాతం తోమాల నిజపాద దర్నం , అష్టదళ పాద పద్మారాధన సేవలకు మూడు నెలలు ముందుగానే లక్కీ డిప్ ఉండేది . కరోనా కారణంగా ఇప్పుడు ఆ సేవ లు ఉండటం లేదు . ఎప్పటి నుంచి విడుదల చేస్తారనేది అధికారికంగా ఇంకా ప్రకటించలేదు .
టికెట్స్ మరియు రూమ్స్ తిరుమల తిరుపతి దేవస్థానం వారి అధికారిక వెబ్సైటు లో మాత్రమే బుక్ చేస్కోండి . అధికారిక వెబ్సైటు లింక్ : https://tirupatibalaji.ap.gov.in/#/login
మీకు కావాల్సిన సమాచారం ఎదురుగ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి
*◼తిరుమల శ్రీవారి మెట్టు నడక దారి :*
*◼ఇకపై అలిపిరి మెట్లమార్గం సులువు :*
*◼తిరుమల చుట్టుప్రక్కల ఏమేమి చూడాలి :*
*◼తిరుమల కొండపైన ఏమేమి చూడాలి :*
*◼అంగప్రదిక్షణ వివరాలు :*
*◼తులాభారం ఎలా వెయ్యాలి :*
*◼తిరుమల సేవకు ఎలా వెళ్ళాలి :*
*◼తిరుమల లడ్డు మొదటి నుంచి లేదు :*
*◼తిరుపతి విమానం లో వెళ్లే రోజులు వచ్చాయి :*
*◼తిరుమల మొదటి సారి వెళ్తున్నారా ? :*
*◼తిరుమల గురించి ఈ నిజాలు మీకు తెలుసా :*
*◼తిరుమల రూమ్స్ నెట్ లో బుక్ చేస్కునే సమయం లో ఇవి గుర్తుపెట్టుకోండి :*
tirumala darshanam tickets , tirumala 300/- darshan tickets for march month , tirumala accommodation booking, tirumala darshan tickets online website, tirumala updats, tirumala official website link , hindu temples guide,
Comments
Post a Comment