Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

ఏప్రిల్ నెలకు తిరుమల దర్శన్ టికెట్స్ రూమ్స్ | TTD Darshan Tickets and Rooms for April 2021

tirumala rooms and accommodation for april 2021

తిరుమల శ్రీవారి 300 రూపాయల దర్శనం టికెట్స్ ఏప్రిల్ నెలకు గాను ఈ నెల 20వ తేదీ ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నారు .  అదేవిధంగా ఏప్రిల్ నెలకు రూమ్స్ కూడా 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి బుక్ చేస్కోవచ్చు . ఈ రూమ్స్ కొండపైన అనగా తిరుమల లోను కొండక్రింద తిరుపతి లోను కూడా రూమ్స్ బుక్ చేస్కోవచ్చు . ఆర్జిత సేవలు అనగా సుప్రభాతం , తోమాల సేవ , కళ్యాణం , నిజపాద దర్శనం , అర్చన , అష్టదళ పాదపద్మారాధన వంటి సేవలు ఉగాది నుంచి ప్రారంభం కానున్నాయి . స్వామి వారి సర్వదర్శనం అలానే నడకమార్గం లో వెళ్లే భక్తులు ముందుగా తిరుపతి లో విష్ణు నివాసం లేదా భూదేవి కాంప్లెక్స్ లో దర్శనం టోకెన్ లు తీస్కుని కొండపైకి వెళ్ళాలి . దర్శనం టికెట్స్ లేనిది కొండపైకి వెళ్లనివ్వరు . వృద్దులకు చంటిపిల్లలకు దర్శనానికి అనుమతిస్తున్నారు . 

Special Entry Darshan Quota for the Month of April 2021 will be available for booking w.e.f 20.3.2021 9 AM

Tirumala & Tirupathi Accommodation Quota for the month of April 2021 will be available for booking w.e.f 20.3.2021 3 PM


Official Website : https://tirupatibalaji.ap.gov.in/

tirumala seva tickets, tirumala darshan tickets , tirumala rooms booking, tirumala accommodation , april 2021 rooms booking, tirumala news, tirumala latest updates,

Comments