విజయవాడలో మొఘల్‌రాజాపురం వద్ద ధనకొండ ఆలయం అనే గుహ ఆలయం ఉంది. కొండపై ఒక గుహ లోపల మరో కనకదుర్గ ఉంది. దీనిని ధనకొండ దుర్గామ్మ అని పిలుస్తారు, ఇది చాలా శక్తివంతమైన దేవత.
ఈ ఆలయంలో రాత్రి సమయంలో దుర్గామ్మ ఉనికి గురించి చాలా మంది ప్రజలు ఇప్పటికీ అనేక సంఘటనలను ఎదుర్కొంటున్నారు. మీ తదుపరి విజయవాడ పర్యటనలో మీరందరూ తప్పక సందర్శించవలసిన చాలా శక్తివంతమైన ఆలయం.
ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి?
విజయవాడలో జమ్మిచెట్టు సెంటర్ కి వచ్చి, మొదటి Left తీసుకుని తిన్నగా ఒక 5 నిముషాలు ప్రయాణిస్తే , ఈ ఆలయం మెట్ల దగ్గరకి వెళ్తారు.
జమ్మిచెట్టు సెంటర్ దగ్గర ఒక Petrol bunk ఉంటుంది. దాని పక్క సందులో తిన్నగా వెళితే ఒక శివాలయం వస్తుంది. ఆ ఆలయం దగ్గర ఎవ్వరినైనా ధనకొండ దుర్గమ్మ అని అడిగితే చెప్తారు.
ఈ కొండపైకి వెళ్ళడానికి ఒక 300 మెట్లు, కొంచెం నడక దారి ఉంటాయి. కానీ చాలా ఉల్లాసంగా అనిపిస్తుంది. ఆలయం వరకూ కొండ ఎక్కడానికి ఒక 30-45 నిముషాలు పడుతుంది. Vehicle పైకి వెళ్లదు. మనం నడిచి వెళ్ళాలి.
ధనకొండ ఆలయ పూజారి గారు: శ్రీ దాములూరి నాగబాబు గారు
Phone number of Temple Pujari Sri Damuluri Nagababu - Ph: 73821 85618
Temple Timings:
Everyday Morning 7.30 AM to 11.30 AM
On Friday & Sunday it will be opened in the evening also 5 PM to 7 PM
Google map link for Dhanakonda Durga temple
https://goo.gl/maps/K3Zrky5zNht5Y8gS7
Famous Posts:
> సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు
> ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు
> ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే
> అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం
> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి
> 100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం
> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం
> అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం
nanduri srinivas, Moghlrajapuram , Dhanakonda temple, Kanakadurga, Vijayawada, దుర్గమ్మ, ధనకొండ, Dhanakonda Durga temple , nanduri srinivas videos.
Comments
Post a Comment