Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు.

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

కనక దుర్గమ్మ దిగివచ్చిన మూడు అద్భుత సంఘటనలు | 3 recent miracles of KanakaDurga| Nanduri Srinivas

కనక దుర్గమ్మ ఇప్పటికీ ఇంద్రకీలాద్రిపై తిరుగుతుంది. ఇలాంటి 3 సంఘటనలు వివరించబడ్డాయి.

సంఘటన 1) 2018 లో ఇంద్రకీలాద్రిలో జరిగింది (దసర సమయంలో),

సంఘటన 2) విజయవాడలో కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది

సంఘటన 3) 2008 లో కడప వద్ద జరిగింది

మిమ్మల్ని గొప్ప అనుభూతిలో ఉంచే ఈ వీడియో చూడండి.

అమ్మ లీలలు వింటుంటే ఆశ్చర్యం తో ఒళ్ళు జలదరించి పోతుంది..

Famous Posts:

> తట్టుకోలేని కష్టాలా? ఈ గుహలో దుర్గమ్మకి మొక్కుకోండి.

కనక దుర్గమ్మ క్రింద గుహలో ఉగ్రమైన మరో విగ్రహం.

కఠిన సమస్యలని ఊదిపారేసే కనకదుర్గా మంత్రం.

నిత్య పూజ తప్పులు లేకుండా సులభంగా చేసే విధానం.

మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా? 

కనక దుర్గమ్మ, kanaka durga temple, kanaka durga temple history, kanaka durga temple history in telugu, vijayawada kanaka durga temple rooms online booking, kanaka durga temple ticket price, nanduri srinivas,

Comments

Popular Posts