Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు.

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

తిరుమల కొండపై ఇలా చేస్తే దశ తిరుగుతుంది |Do this tantram on Tirumala hill | Nanduri Srinivas

ఈ వ్యూహ లక్ష్మి మంత్రం నేను చేశాను చాలా అద్భుతం జరిగింది నా జీవితం లో , మళ్ళీ నేను వెను తిరిగి చూడలేదు. ఈ మంత్రాన్ని ప్రతీ శుక్రవారం శ్రీ వేంకటేశ్వర స్వామి టెంపుల్ లో కూర్చొని చేశాను . తిరుమల లో అవకాశం లేని వారు మీ దగ్గర లో దేవాలయం లో చేయండి .

ఓం శ్రీ ఓం నమః ఓం పరమలక్ష్మ్యై  విష్ణు వక్షస్థితాయై

రమాయై ఆశ్రిత తారకాయై నమో వహ్నిజాయై నమః

ప్రతి శుక్రవారం 108 సార్లు తగ్గకుండా జపం చేస్కోవాలి. లేదా  41 రోజులు నియమంగా జపం చేస్కొనే వారు ఎక్కడ మొదలు పెడితే అక్కడే ముగించాలి.(వ్యూహ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి వాక్షస్థలం మీద కొలువై ఉంటుంది.)

Q) తిరుమల కొండపై 3 రోజులు ఉండటానికి రూం దొరకదు కదా, మరి ఎలా చేయాలి?

3 రోజులు భోజనం ఎక్కడ దొరుకుతుంది, స్నానాలు చేయడానికి బాత్రూములు ఎక్కడుంటాయి? లగేజి పెట్టు కోవడానికి లాకర్లు ఉంటాయా? చలికాలంలో 3 రోజులు రగ్గులు ఎక్కడ ఇస్తారు ?

ఇవన్ని వివరాలూ చెప్తూ ఒక వీడియో చేయగలరు అంటూ ఒకటే రకమైన ప్రశ్నలతో వేలాది మెయిల్స్ వచ్చాయి 


A) వ్యాస మహర్షి అష్టాదశ పురాణాలు ఇచ్చినప్పుడూ ఈ రూములూ రిజర్వేషన్లూ లేవు కదా, అందుకని అది పురాణంలో చెప్పలేదు. ఆ ఏర్పాట్లు మనమే చేసుకోవాలి. 16 పనస పండ్ల నోములో "పనస పండ్లు ఎలా సంపాదించాలి , ఏ షాపులో దొరుకుతాయి" అని నోము విధానం చెప్పిన ఆయన్ని అడగకూడదు, మనమే సమకూర్చుకోవాలి, ఇదీ అంతే! ఆ మాత్రం కష్టపడితేనే కర్మ కరుగుతుంది.

అసలు వ్యూహ లక్ష్మీ తంత్రం ఏ వేంకటేశ్వర ఆలయంలో చేసినా ఎంతో కొంత ఫలితాన్ని ఇస్తుంది. తిరుమలలో అయితే మరింత ఫలితం సత్వరమే ఇస్తుంది .

Famous Posts:

ఈ 5 పన్లూ రోజూ చేస్తే స్వర్గానికి వెళ్ళడం ఖాయం

> తిరుమలలో పొరబాటున కూడా ఈ నాలుగు తప్పులూ చేయకండి.

తట్టుకోలేని కష్టాలా? ఈ గుహలో దుర్గమ్మకి మొక్కుకోండి

కనక దుర్గమ్మ దిగివచ్చిన మూడు అద్భుత సంఘటనలు

కఠిన సమస్యలని ఊదిపారేసే కనకదుర్గా మంత్రం

తిరుమల, tirumala online booking, tirupati darshan, tirumala online, tirumala tickets, 300 rs current booking in tirumala, tirumala hills, tirumala free darshan, tirumala, ttd, venkateswaraswamy, lakshmi devi, Tirumala Tirupati

Comments

Popular Posts