Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

2022 సంవత్సరం లో పెళ్లి ముహూర్తాలకు మంచి రోజులు శుభ ముహూర్తముల తేదీలు | The best days for weddings in the year 2022 are auspicious muhurt dates


2022 సంవత్సరం లో పెళ్లి ముహూర్తాలకు మంచి రోజులు తక్కువగా ఉన్నాయి. ఏ నెలలో మంచి రోజులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

2022 సంవత్సర వివాహ శుభ ముహూర్తముల తేదీలు

జనవరి : వివాహాది శుభ ముహూర్తములు లేవు. 

ఫిబ్రవరి : 2, 3, 4, 5, 6, 10, 13, 16, 17, 18, 19, 20, తదుపరి గురుమూఢమీ.

మార్చి : 18 వరకు గురుమూఢమీ:: 19, 20, 23, 24, 26, 27

ఏప్రియల్ 2, 3, 6, 7, 8, 13, 14, 15, 16, 17, 21, 22, 24,

మే : 3, 4, 12, 13, 14, 15, 18, 20, 21, 22, 25.

జూన్ : 1, 3, 5, 8, 9, 10, 15, 16, 17, 18, 19, 22, 23.

జూలై : ఆషాఢ మాసము శుభ ముహూర్తములు లేవు. 

ఆగష్టు : 3, 4, 5, 6, 10, 11, 13, 17, 20, 21. తదుపరి భాద్రపద మాసము.

సెప్టెంబరు: భాద్రపద మాసము, శుక్రమూఢమీ ప్రారంభం శుభముహూర్తములు శుక్రమూఢమీ శుభముహూర్తములు లేవు.

అక్టోబరు : శుక్రమూఢమీ శుభముహూర్తములు లేవు.

నవంబరు : శుక్రమూఢమీ శుభముహూర్తములు లేవు.

డిసెంబరు: 2, 7, 8, 9, 10, 11, 14, 16, 17, 18,

తదుపరి ధనుర్మాసము శుభముహూర్తములు లేవు. 

పై ముహూర్తములే కాక వధూ-వరుల నామ ధేయము, జన్మ నక్షత్రములను బట్టి లగ్నములు నిర్ణయించబడును.

Famous Posts:

శివుడు చెప్పిన ‘ఆదివిద్య’లు

శివ గుణాలు లోకానికి సందేశాలు

భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?

కూతురా కోడలా ఎవరు ప్రధానం...? 

సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?

కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?

మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి 

సంతానం కోరుకునే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం 

మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి.

భస్మధారణ అంటే ఏమిటి? దాని వల్ల కలిగే లాభాలు ఏంటి?

best wedding dates 2022 astrology, valarpirai muhurtham dates 2022 for marriage, 2022 marriage dates, marriage dates in 2021 hindu panchang, feb 2022 marriage dates, vivah muhurat 2021 by date of birth, january 2022 marriage dates, bengali panjika 2022 marriage dates and time

Comments

  1. Hi sir, engagement January lo chesukovocha

    ReplyDelete
  2. Namastee Guruji , want to speak to you regarding my sun's marriage date . Kindly provide your mobile number & inform me your convenient time . Thank you .

    ReplyDelete
  3. Hi sir my name is Ajay nenu oka ammai ni love chesa Thanane marriage chesukundam anukuntunna next month chesuko vaccha

    ReplyDelete

Post a Comment

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు