సమస్యలు తట్టుకోలేక విరక్తి వస్తోందా? 40 రోజులు పడుకునే ముందు ఇలా చేయండి .. | Do this for 40 days | Nanduri Srinivas
మీరు ఇంట్లో పరిష్కరించని సమస్యలను నిరంతరం ఎదుర్కొంటున్నారా మరియు వాటిని ఎదుర్కోలేకపోతున్నారా?
ఇక్కడ ఒక సాధారణ టెక్నిక్ ఉంది, ఇది రోజుకు 5 నిమిషాలు పడుతుంది.
40 రోజులు (ఒక మండలం) నిద్రించే ముందు ప్రతి రాత్రి చేయండి
మీ "ఇల్లు" "ఇల్లు"గా మారే తీవ్రమైన మార్పును మీరు చూస్తారు.
Telugu PDF with Lyrics (Use your Gmail id to open this PDF and download)
Click here: ముత్యాల హారతి
Q) హారతి కర్పూరంతో ఇవ్వాలా, దీపం తోనా?
A) ఎరెండిటిలో దేనితోనైనా ఈయవచ్చు . ఇవ్వడం ముఖ్యం .
Q) ముత్యాల హారతి ఎలా ఇవ్వాలి? హారతిలో ముత్యాలు కూడా కావాలా?
A) ముత్యాలు అవసరం లేదు. అది ఆ హారతి పేరు మాత్రమే . ఆ 12 చరణాలూ 12 స్వఛ్ఛమైన ముత్యాలు . మామూలు హారతి ఇచ్చినట్టు ఇవ్వాలి
Q) స్త్రీలు రజస్వలా కాలంలో 40 రోజులు చేయడం ఎలా?
A) ఇంట్లో మగవారితో/ఎదిగిన పిల్లల చేత చేయించండి. (ఆడియో పెట్టుకొని చేయడమే కదా) . ఎవ్వరూ లేకపోతే, మీకు స్నానం అయిన 5 వ రోజు నుంచీ మళ్ళి కొనసాగించండి ప్రారంభించండి
Q) ఈ హారతికి రోజూ తల స్నానం చేయాలా? మాంసాహారం మానేయాలా? బ్రహ్మచర్యం పాటించాలా?
A) అవసరం లేదు.
Q) వితంతువులు చేయవచ్చా?
A) జీవితమంతా వితంతువుల కోసమే పోరాడేరు . ఆ తల్లి ఇచ్చారంటే చేయమనేగా అర్ధం, ఇంకా సంశయం ఎందుకు?
Q) ఈ హారతికి నియమాలు ఏమిటి?
A) ఇంట్లో ఉన్న అందరూ నిలబడి, 5 నిముషాల పాటు నియమం తప్పకుండా చేయడం
Q) రాత్రి ఏ సమయానికి ఇవ్వాలి?
A) పడుకునే ముందు ఇమ్మని చెప్పారుగా వీడియోలో
Q) ఏటి సూతకంలో ఈ హారతి చేయవచ్చా?
A) చేయవచ్చు
Q) మా ఆయన హారతి ఇవ్వటానికి రాకపోతే ఏమి చేయాలి?
A) ఆ ఆడియో పెట్టుకొని మీరు ఇవ్వండి . కొన్నాళ్లకి ఇల్లు మారుతుంది, కుటుంబ సభ్యుల మనస్సు కూడా మారుతుంది
Famous Posts:
> ఈ 5 పన్లూ రోజూ చేస్తే స్వర్గానికి వెళ్ళడం ఖాయం
> మందబుద్దులని మహా జ్ఞానులుగా చేసే సరస్వతి మంత్రం
> తిరుమలలో పొరబాటున కూడా ఈ నాలుగు తప్పులూ చేయకండి.
> తట్టుకోలేని కష్టాలా? ఈ గుహలో దుర్గమ్మకి మొక్కుకోండి.
> కనక దుర్గమ్మ క్రింద గుహలో ఉగ్రమైన మరో విగ్రహం.
nanduri srinivas wikipedia, nanduri srinivas family, nanduri srinivas phone number, nanduri srinivas wife, nanduri srinivas family photos, nanduri srinivas age, nanduri srinivas daughter, nanduri srinivas videos, devotional storys telugu
మొదలు పెట్టిన తరవాత కొన్ని రోజులకు ఏదైనా function కి రాత్రి సమయం లో వెళ్ళాలి అంటే హారతి అయిపోయాక వెళ్ళ వచ్చా?
ReplyDeleteVideo లో పడుకొనే ముందు ఇవ్వమన్నారు.
ఏదైనా అనుకోని ప్రయాణం చేయవలసి వస్తే?