బద్రీనాథ్ ఆలయం మూసివేత!
ఉత్తరాఖండ్ ని బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 20 నుంచి అధికారులు మూసివేయనున్నారు. శీతాకాలం దృష్ట్యా తాత్కాలికంగా ఆలయాన్ని మూసివేస్తున్నట్లు చారామ్ దేవస్థానం బోర్డు తెలిపింది. ఆ రోజు నుంచి స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించమని పేర్కొంది. శీతాకాలంలో దాదాపు 4 నెలలపైనా బద్రీనాథ్ ఆలయం మంచులో మునిగిపోయి ఉంటుంది. మైనస్ డిగ్రీల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అందువల్లే భక్తులను దర్శనానికి అనుమతించరు.
badrinath temple darshan tickets, badrinath temple, badrinath temple open today, badrinath temple open for darshan, badrinath temple opening date 2022, badrinath, temple opening and closing date 2021, kedarnath temple closing date 2021, badrinath temple in december
Comments
Post a Comment