Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు.

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

అయ్యప్ప భక్తులకు శుభవార్త శబరిమల స్లాట్ బుకింగ్ ప్రారంభం ..| The good news for Ayyappa devotees is the start of Sabarimala slot booking

అయ్యప్ప భక్తులకు శుభవార్త శబరిమల స్లాట్ బుకింగ్ ప్రారంభం ..

శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి సంబంధించిన స్లాట్ల బుకింగ్ విడుదలైంది. వచ్చే నెల 3వ తేదీ చిత్ర అత్త తిరునాల్ సందర్భంగా ఒకరోజు, NOV 16 నుంచి DEC 26 వరకు మండల పూజల సీజన్, డిసెంబర్ 31 నుంచి జనవరి 19 వరకు ఆలయం తెరిచి ఉంచుతున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 5 నుంచి సాయంత్రం 6 వరకే భక్తులను అనుమతిస్తారు. స్లాట్ బుకింగ్ లేని భక్తులను దర్శనానికి అనుమతించరు. స్లాట్ బుకింగ్ కోసం sabarimalaonline.orgను చూడండి.

Sabarimala, Sabarimala Darshan, Sabarimala q news today, Sabarimala Online Darshan Tickets, Sabarimala temple, sabarimala online, sabarimala online booking telugu

Comments