Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

తిరుమల దర్శనం టికెట్ మెసేజ్ డిలీట్ అవితే టికెట్ పొందడం ఎలా ? | How to Download Tirumala Darshan Tickets


how to download tirumala darshan tickets

తిరుమల దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు ఆ టికెట్స్ నీ ప్రింట్ విధంగా తీసుకోవాలో చూద్దాం ఇంతకు ముందు  వెబ్ సైట్ లో బుక్ చేసుకునే టప్పుడు మెయిల్ ఇచ్చి లాగిన్ అయ్యే వాళ్ళం  అలా అయిన వాటికి టీటీడీ వెబ్ సైట్ లో ట్రాన్సక్షన్ అనే వాటిలో  మనము బుక్ చేసిన టికెట్స్ అన్ని కనిపించేవి.  గత నెల రోజుల నుంచి టీటీడీ వెబ్ సైట్ లో జరిగిన మార్పులు కారణంగా మనం టికెట్ బుక్ చేసుకునే సమయంలో మెయిల్ తో  లాగిన్ అవడం లేదు, మనం  కేవలం మొబైల్ నెంబర్ ఇచ్చి లాగిన్ అవడం తో మనకు  మెయిల్ కి బుక్ చేసుకున్నటువంటి టికెట్ రావడం లేదు, అదేవిధంగా వెబ్సైట్లో కూడా కనిపించడం లేదు. పొరపాటున మెసేజ్ గాని డిలీట్ అవితే  ఇక ఆ టికెట్ ఎక్కడుందో కనిపించడం లేదు, చాలామందికి ఈ అనుభవం ఎదురై ఉంటుంది మెసేజ్ అనుకోకుండా డిలీట్ అయినవాటికి టికెట్ ఎలా వస్తుంది అని చాలామంది మన హిందూ టెంపుల్ గైడ్ ను అడుగుతున్నారు.


 టికెట్లు పొందడానికి రెండు మార్గాలున్నాయి 1 తిరుమల తిరుపతి దేవస్థానం వారికి మెయిల్ చేయడం helpdesk@tirumala.org . రెండవది వారి కాల్ సెంటర్ 18004254141 కు ఫోన్ చేసి మనం బుక్ చేసుకున్నటువంటి మొబైల్ నెంబర్ మరియు బుక్ చేసిన  టికెట్ లో ఒకరి ది ఆధార్ కార్డు నెంబరు చెప్పాలి ఆ తర్వాత వాళ్ళు ఆ టికెట్ కన్ఫర్మ్ చేసి ఇ-మెయిల్ పిడిఎఫ్ పంపిస్తారు ఈ విధంగా మనం మన టికెట్ ని తిరిగి పొందవచ్చు 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా కరోన రెండు డోష్ ల  సర్టిఫికెట్ కానీ నెగెటివ్ సర్టిఫికెట్ కానీ తీసుకుని వెళ్లాలి .


నవంబర్ డిసెంబర్ నెలకు 300 రూపాయల దర్శనం టికెట్లు పూర్తిగా బుక్కయ్యాయి సర్వ దర్శనం టికెట్లు  నవంబర్ నెల కు మాత్రమే విడుదల చేశారు.  డిసెంబర్ నెలకు నవంబర్ 20 తర్వాత విడుదల చేస్తారు ఈనెల 25 తారీఖున నవంబర్ నెల కు సంబంధించినటువంటి రూమ్స్ ను విడుదల చేస్తారు ఆ సమయంలో మీరు రూమ్స్ బుక్ చేసుకోవచ్చు ఉదయం 9 గంటల నుంచి రూమ్స్ అన్నది విడుదల చేస్తారు అలిపిరి మెట్ల మార్గం ఉంది

తిరుమల దర్శనమ్ టికెట్స్ మీకు 300 రూపాయల టికెట్స్ మరియు సర్వదర్శనం టికెట్స్ బుక్ అవ్వకపోతే ఈ విధంగా టికెట్ బుక్ చేస్కోండి

tirumala information, tirumala darshanam tickets download, tirumala kalyanam ticket booking vidhanam, tirumala darshanam online ticket booking, tirumala tour packages,

Comments