Tirumala Special Package from Hyderabad By Ac Bus
యాత్రికన్ సర్వీస్ pvt.ltd .. డైరెక్టర్ ప్రతాప్ గారు హిందూ టెంపుల్స్ గైడ్ కి తెలియచేసిన వివరాలు ప్రకారం . హైదరాబాద్ నుంచి ప్రతి రోజు తిరుమలకు బస్సు బయలుదేరుతుంది . యాత్రికులు కనీసం 4 రోజులు ముందుగా టికెట్ బుక్ చేసుకోవాలి .
ఈ యాత్ర హైదరాబాద్ నుంచి ఏసీ లగ్జరీ హైటెక్ బస్సు లో ప్రారంభమౌతుంది . ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ నుంచి బస్సు బయలు దేరి ఉదయం తిరుపతి చేరుకుంటారు .
ఉదయం 6 గంటలకు తిరుపతి చేరుకొని 8 గంటల లోపు ఫ్రెష్ అప్ అవి టిఫిన్ చేసి . తిరుపతి నుంచి తిరుమల rtc లో బయలుదేరుతారు .
10 గంటల నుంచి 1 గంటల లోపు తిరుమల దర్శనం చేస్కుని ఆ తరువాత కొండపైనే భోజనం చేసి . సాయంత్రం తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనానికి బయలు దేరుతారు .
సాయంత్రం 7 గంటలకు తిరుపతి నుంచి హైదరాబాద్ బస్సు బయలుదేరి ఉదయం 6 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు .
ఈ యాత్ర ప్యాకేజీ లో తిరుమల దర్శనం టికెట్ మరియు హైదరాబాద్ నుంచి తిరుపతి కు రాను పోను ఏసీ బస్సు ,కొండపైకి తిరుపతి నుంచి తిరుమల కు apsrtc బస్సు టికెట్ , ఉదయం టిఫిన్ , భోజనం , ఫ్రెష్ అప్ అవడానికి రూమ్స్ , ఈ ప్యాకేజీ లో కలిసి ఉంటాయి . ఈ టూర్ ప్యాకేజీ టికెట్ ధర 3350/-
తిరుమల యాత్రకు వచ్చేవారు
4 రోజులు ముందుగా టికెట్ బుక్ చేసుకోవాలి ..
సాంప్రదాయ దుస్తులు ధరించాలి
తిరుమల ప్రస్తుత రూల్స్ ప్రకారం కరోనా 2 డోస్ ల vaccination certificate లేదా కోవిద్ నెగిటివ్ సర్టిఫికెట్ లు తీస్కుని రావాలి .
ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి .
For More Information please Contact:
08330933337; 08330933233; 08330933335
Keywords : tirumala tour package , tirumala darshan, tirumala tour from hyd , tirumala tour best package , tirumala darshan tickets online , tirumala tour booking ,
Comments
Post a Comment