Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

న‌వంబ‌రులో శ్రీ‌వారి ఆల‌యంలో విశేష ప‌ర్వ‌దినాలు - November Festivals AT Tirumala | Tirumala Tirupati Devasthanams

న‌వంబ‌రులో శ్రీ‌వారి ఆల‌యంలో విశేష ప‌ర్వ‌దినాలు

న‌వంబ‌రులో శ్రీ‌వారి ఆల‌యంలో జ‌రుగ‌నున్న విశేష ఉత్స‌వాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

– న‌వంబ‌రు 1న మ‌త‌త్ర‌య ఏకాద‌శి

– న‌వంబ‌రు 4న దీపావ‌ళి ఆస్థానం

– న‌వంబ‌రు 6న శ్రీ తిరుమ‌ల‌నంబి శాత్తుమొర‌

– న‌వంబ‌రు 8న నాగుల‌చ‌వితి సంద‌ర్భంగా పెద్ద‌శేష వాహ‌నసేవ‌, శ్రీ మ‌న‌వాళ మ‌హాముని శాత్తుమొర‌

– న‌వంబ‌రు 10న పుష్ప‌యాగానికి అంకురార్ప‌ణ‌

– న‌వంబ‌రు 11న పుష్ప‌యాగం, శ్రీ వేదాంత దేశికుల శాత్తుమొర‌

– న‌వంబ‌రు 16న కైశిక ద్వాద‌శి ఆస్థానం, చాతుర్మాస్య వ్ర‌తం స‌మాప్తి

– న‌వంబ‌రు 18న కృత్తికా దీపోత్స‌వం

– న‌వంబ‌రు 19న శ్రీ తిరుమంగైయాళ్వార్ శాత్తుమొర‌

తిరుమ‌ల, tirumala online booking, tirumala online, ttd free darshan online booking availability, 300 rs current booking in tirumala 2021, tirumala history, ttd 300 rs ticket online booking, tirumala darshan, tirumala news.

Comments