Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

బాబా భక్తులకు శుభవార్త... దర్శనాలు ప్రారంభం | షిర్డీ వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక ఈ రూల్స్ తెలుసుకుని వెళ్ళండి | Shirdi Sai Baba Temple to Reopen

మహారాష్ట్ర షిర్డీలోని ప్రపంచ ప్రఖ్యాత సాయిబాబా ఆలయం గురువారం భక్తుల కోసం తిరిగి తెరిచారు.కరోనా విపత్తు అనంతరం శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ జారీ చేసిన కొవిడ్ కొత్త మార్గదర్శకాల ప్రకారం ఆన్‌లైన్ పాస్‌లు ఉన్న15,000 మంది భక్తులను ఆలయంలోకి దర్శనానికి అనుమతించాలని నిర్ణయించారు. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలోని షిరిడీలోని సాయిబాబా ఆలయాన్ని గురువారం నుంచి తెరచి నందున జిల్లా పాలనా యంత్రాంగం, శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ నిర్వహణ సమావేశం నిర్వహించింది.భక్తులు ఆన్‌లైన్ పాస్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ట్రస్ట్ కొత్త మార్గదర్శకాల ప్రకారం ఆలయంలో ప్రసాద కౌంటరును మూసివేశారు.10 సంవత్సరాల లోపు పిల్లలు, గర్భిణులు, అనారోగ్యంతో ఉన్నవారు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, మాస్కులు లేని వ్యక్తులు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు. షిర్డీ ఆలయంలో ఉదయం దర్శనానికి రూ.600, మధ్యన్, ధూప్ హారతి దర్శనానికి రూ.400 చెల్లించి పాస్ పొందాలని ఆలయ అధికారులు చెప్పారు. సాయిబాబా ఆలయంలో ఉదయం హారతి తెల్లవారుజామున 4.30 గంటలకు, మధ్య హారతి మధ్యాహ్నం 12గంటలకు ఉంటుందని అధికారులు వివరించారు.

when will shirdi temple reopen 2021, shirdi temple latest news july 2021, is shirdi temple open for darshan online booking, lockdown in shirdi today, shirdi newspaper today, shirdi news today live, shirdi temple latest news telugu, shirdi temple open news

Comments

  1. Found your post interesting to read. I can't wait to see your post soon. good luck for the upcoming update.This article is really very interesting and effective. Sakshi Telugu News Paper Today

    ReplyDelete

Post a Comment

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు