Drop Down Menus

సింధు నది పుష్కర టూర్ ప్యాకేజీ శ్రీ లక్ష్మి సత్యనారాయణ టూర్స్ అండ్ ట్రావెల్స్ | Sindhu River Pushkar Tour Package SLS Tours and Travels

SINDU NADI PUSHKARA TOUR PACKAGE

 సింధు నది పుష్కర టూర్ ప్యాకేజీ గురించి శ్రీ లక్ష్మీ  సత్యనారాయణ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆర్గనైజర్ జి. రామనాగ శివకుమార్ గారు హిందూ టెంపుల్స్ గైడ్ కి తెలియచేసారు . 2021 లో సింధు నది పుష్కరాలు నవంబర్ 20 వ తేదీ ప్రారంభమై డిసెంబర్ 2వ తేదీ ముగుస్తాయి .  కాశ్మీర్  అందాలు ఈ పుష్కరాలకు ప్రత్యేక శోభను సమకూరుస్తాయి .  ఈ యాత్ర 14 రోజులు ఉంటుంది . ఈ యాత్ర లో మొత్తం 18 క్షేత్రాలను దర్శించేలా ప్లాన్ చేసారు . మొత్తం 6 శక్తి పీఠాలను యాత్రికులు దర్శించబోతున్నారు . 

ఈ యాత్ర లో యాత్రికులు శ్రీ కృష్ణ జన్మస్థానం మధుర , కురుక్షేత్రం , అమృతసర్ లోని గోల్డెన్ టెంపుల్ , జలియన్ వాలాబాగ్ , కాట్రా వైష్ణవి దేవి శక్తి పీఠం . చింతపూర్ణి ( chintpurni ) శక్తి పీఠం, కాంగ్ర వజ్రేశ్వరి దేవి , చాముండా చామేశ్వరి దేవి జ్వాలాముఖి శక్తి పీఠములు దర్శిస్తారు అలాగే కాశ్మీర్ లోని గందేర్బల్ పుష్కర్ ఘాట్, కీర్ భవాని అమ్మవారి శక్తి పీఠం తో పాటు ఆదిశంకరాచార్య హిల్ , ఢిల్లీ లోని అక్షరధామ్ మరియు ఆగ్రాలోని తాజ్ మహల్ ను దర్శిస్తారు . 


ఈ యాత్ర రెండు బ్యాచ్ లుగా తీస్కుని వెళ్తున్నారు . 

నవంబర్ 15 వ తేదీ న ఏలూరు నుంచి  ఈ యాత్ర  ట్రైన్ లో ప్రారంభం అవుతుంది. నవంబర్ 27 వ తేదీన వైజాగ్ నుంచి ట్రైన్ లో ప్రారంభం అవుతుంది . మీరు ఎక్కడినుంచి వస్తున్నారో చెబితే మీకు తగిన ఏర్పాట్లు చేస్తారు . ఈ యాత్ర లో ముందుగా ఆగ్రా చేరుకుంటారు . ట్రైన్ ప్రయాణం లో ఉదయం టిఫిన్ , మధ్యాహ్నం శాఖాహార భోజనం రాత్రికి టిఫిన్ ఉంటుంది . యాత్ర లో టి / కాపీ టిఫిన్ , శాఖాహార భోజనము రాత్రికి టిఫిన్ ఉంటుంది . ఒక గదిని ముగ్గురు షేర్ చేసుకోవాల్సి ఉంటుంది . ట్రైన్ ఛార్జ్ లు మరియు అద్దె గదుల ఖర్చుతో కలిపి టికెట్ ధర 27300/- రూపాయలు . ట్రైన్ లో ఏసి రిజెర్వేషన్ కావాలంటే అదనంగా 3000 చెల్లించవలెను .  ముఖ్య గమనిక నవంబర్ 15వ తేదీ పుష్కర యాత్ర లో 5 టికెట్స్ మాత్రమే ఉన్నాయి . బస్సు డ్రైవర్ మరియు వంటవాళ్ళకు 400 ఇవ్వాలి . 

మీకు కావలసిన అదనపు సమాచారం కొరకు ట్రావెల్ ఆర్గనైజర్ శివకుమార్ గారిని సంప్రదించగలరు. 

యాత్ర లో దర్శించే క్షేత్రాలు / ప్రదేశాలు 

1. ఆగ్రా లోని తాజ్ మహల్ 

2. మధుర శ్రీ కృష్ణ జన్మస్థానం 

3. బృందావనం 

4. ఢిల్లీ లోని అక్షరధామ్ 

5. కురుక్షేత్రం 

6. అమృతసర్ లోని స్వర్ణ దేవాలయం 

7. జాలియన్వాలా బాగ్ 

8. చింతపూర్ణీ శక్తి పీఠం 

9. కాంగ్ర వజ్రేశ్వరి శక్తి పీఠం 

10 . చాముండా శక్తి పీఠం 

11. జ్వాలాముఖి శక్తి పీఠం 

12. కాట్రా వైష్ణవి దేవి శక్తి పీఠం 

13. కాశ్మీర్ లోయ 

14. గందేర్బల్ పుష్కర స్నానం 

15. కీర్ భవాని అమ్మవారి శక్తి పీఠం 

16. ఆదిశంకరాచార్య హిల్ 

17. షాలిమార్ బాగ్ 

18. దాల్ లేక్ 

సింధు పుష్కరాల టూర్ ప్యాకేజీ వివరాలు 

యాత్ర ప్రారంభ  తేదీ : 15 నవంబర్ మరియు 27 నవంబర్ 

ట్రావెల్ పేరుశ్రీ లక్ష్మీ  సత్యనారాయణ టూర్స్ అండ్ ట్రావెల్స్

టికెట్ ధర : 27300 ( ట్రైన్ , బస్సు , వసతి కలిపి )

అడ్వాన్స్ : 5500/-

టూర్ ఆర్గనైజర్జి. రామనాగ శివకుమార్ గారు

సెల్ నెంబర్ : 9912108832, 7780473688

keywords : 

sindu pushkar tour package,tour package details, sindu pushkar best tour package, sri lakshmi satyanarayana tours and travels, 

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.