సిరులతల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు - TIRUCHANOOR ANNUAL BRAHMOTSAVAMS | SRI PADMAVATHI TEMPLE
నవంబరు 30 నుండి డిసెంబరు 8వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు
సిరులతల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 30 నుండి డిసెంబర్ 8వ తేదీ వరకు కోవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో
వాహన మండపంలో ఏకాంతంగా జరుగనున్నాయి.
ఇందుకోసం నవంబరు 29వ తేదీ ఉదయం లక్షకుంకుమార్చన, సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నవంబరు 23వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపడతారు.
Also Read : నవంబరులో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాలు
వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం రాత్రి
30-11-2021 ధ్వజారోహణం చిన్నశేషవాహనం
01-12-2021 పెద్దశేషవాహనం హంసవాహనం
02-12-2021 ముత్యపుపందిరి వాహనం సింహవాహనం
03-12-2021 కల్పవృక్ష వాహనం హనుమంతవాహనం
04-12-2021 పల్లకీ ఉత్సవం – వసంతోత్సవం, గజవాహనం
05-12-2021 సర్వభూపాల వాహనం – సాయంత్రం స్వర్ణరథం బదులు సర్వభూపాలవాహనం, రాత్రి -గరుడవాహనం
06-12-2021 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
07-12-2021 రథోత్సవం బదులు సర్వభూపాల వాహనం – అశ్వ వాహనం
08-12-2021 పంచమితీర్థం(వాహనమండపంలో) – ధ్వజావరోహణం.
tiruchanur padmavathi temple online booking, tiruchanur padmavathi temple timings, tiruchanur padmavathi temple darshan timings, tiruchanur padmavathi temple contact number, alamelu mangapuram temple online booking, tiruchanur temple phone number, padmavathi temple tirupati, tiruchanoor temple
Comments
Post a Comment