Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

ఆన్లైన్లో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్ల విడుదల - సర్వదర్శనం టోకెన్ల విడుదల | TTD TO RELEASE ONLINE FEBRUARY SED TICKETS

జనవరి 28 న ఆన్లైన్లో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్ల ఫిబ్రవరి నెలకు విడుదల. దయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. 300 రూపాయల టికెట్స్. 

జనవరి 29 వ తేదీ సర్వదర్శనం టోకెన్ల విడుదల

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం ఫిబ్రవరి నెలకు సంబంధించి రూ 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్ఈ డి) టోకెన్లు జనవరి 28 వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. 

ఫిబ్రవరి నెలకు సంబంధించిన స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జనవరి 29వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తారు.

తిరుమలలో వసతికి సంబంధించి ఫిబ్రవరి నెల కోటాను జనవరి 28వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేయడం జరుగుతుందని టీటీడీ తెలిపింది.

భక్తులు ఈ విషయం గుర్తించి స్వామి వారి దర్శనం టోకెన్లు, తిరుమలలో వసతి బుక్ చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.

Tirumala Tirupati Devasthanams, Special Entry Darshan, TTD 300 Rs Ticket , ttd online room booking, ttd login, ttd online, ttd ticket booking

Comments