నవంబరు 18 నుండి డిసెంబరు 10వ తేదీ వరకు వరదల కారణంగా రాలేని భక్తులు దర్శన టికెట్లు గల భక్తులకు రీషెడ్యూల్ సదుపాయం | TTD Latest Update
నవంబరు 18 నుండి డిసెంబరు 10వ తేదీ వరకు దర్శన టికెట్లు గల భక్తులకు రీషెడ్యూల్ సదుపాయం
నవంబరు 18 నుండి డిసెంబరు 10వ తేదీ వరకు సర్వదర్శనం, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు గల భక్తులు తమ దర్శన తేదీని రీషెడ్యూల్ చేసుకునే సదుపాయాన్ని కల్పించామని టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు.
భారీ వర్షాల కారణంగా ఈ తేదీల్లో తిరుమల శ్రీవారి దర్శనానికి రాలేకపోయిన భక్తులు 6 నెలల్లోపు దర్శన స్లాట్లను రీషెడ్యూల్ చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశామని, భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడిన నేపథ్యంలో తిరుపతి – తిరుమల మధ్య వాహనాల్లో ప్రయాణించేందుకు ఎక్కువ సమయం పడుతోందని, ఈ ఆలస్యాన్ని తగ్గించేందుకు డిసెంబరు 4వ తేదీ ఉదయం నుండి లింకు రోడ్డు ద్వారా వాహనాలను అనుమతిస్తామని టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం అదనపు ఈవో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు.
Click Here : Reshudule Your Ticket
Famous Posts:
> సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?
> కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?
> మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి
> సంతానం కోరుకునే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం
> మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి.
> భస్మధారణ అంటే ఏమిటి? దాని వల్ల కలిగే లాభాలు ఏంటి?
> మహాభారతం నుండి నేరచుకోవలసిన 12 ముఖ్యమైన విషయాలు.
> భారతీయులు ప్రతి ఒక్కరూ తెలుసుకోదగినవి అద్భుతమైన దేవాలయలు
tirumala online booking, ttd 300 rs ticket online booking, 300 rs current booking in tirumala 2021, ttd online darshan tickets, free darshan timings in tirumala today, ttd free darshan online booking availability, ttd seva, ttd darshan availability chart, ttd tickets reshudule
Comments
Post a Comment